• షర్మిల రాజకీయ ప్రస్థానానికి బ్రేకులు పడ్డాయా...?
• మడమ తిప్పేది లేదన్న అక్క.. అడుగులు తడబడినట్లేనా!
• షర్మిల మొదలెట్టిన ప్రజా ప్రస్థానం ఆగిపోయిందా...?
• పాలేరులో పోటీ చేస్తానన్న అధినేత్రి వెనక్కి తగ్గిందా..?
• తెలంగాణలో వైయస్సార్ టీపీ కనుమరుగేనా...
• వైయస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారా..?
వై.ఎస్. వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని.. రాజన్న వదిలిన బాణం అంటూ.. ప్రజా క్షేత్రంలో దూసుకుపోతున్న డైనమిక్ మహిళా లీడర్ వై.ఎస్. షర్మిల తన దారి మార్చుకుందా..? ఆమెలో వాడి వేడి తగ్గిందా..? తన రాజకీయ భావితవ్యం కోసం.. స్వతహాగా ఏర్పడ్డ స్వభావాన్ని మార్చుకుంటూ అశేష అభిమానులకు నిరాశను మిగిల్చుతోందా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి జరుగుతున్న వాస్తవ పరిస్థితులు..
హైదరాబాద్, 11 ఆగస్టు ( ఆదాబ్ హైదరాబాద్ : పులి కడుపున పులే పుడుతుంది.. వైయస్సార్ బిడ్డ మాటంటే మాటే.. వెనుతిరిగేది లేదు.. మడమ తిప్పేది లేదు.. పాలేరు మట్టి సాక్షిగా చెప్తున్న, వైయస్సార్ సంక్షేమ పాలనను గడప గడపకు అందిస్తా అంటూ ప్రజాప్రస్థానం పాదయాత్ర మొదలు పెట్టి తెలంగాణ ప్రజలకు దగ్గరైన స్వర్గీయ వైయస్ రాజశేఖర రెడ్డి తనయ షర్మిల,
పాలేరు లోనే పోటీ చేస్తానంటూ అక్కడి ప్రజలకు మరింత దగ్గరైంది... రాష్ట్ర వ్యాప్తంగా అధికారపార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై షర్మిల తనదైన శైళిలో విరుచుకు పడ్డారు... ప్రజాప్రస్థానం పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో 3800 కిమీ నడిచి తెలంగాణ ప్రజలకు చేరువయ్యారు... ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో అక్కడి ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను కూడా టార్గెట్ చేసి మరీ కడిగి పారేశారు...అయితే ఎంతో నమ్మకంతో రాజన్న రాజ్యాన్ని తెలంగాణలో తప్పకుండా తీసుకవస్తానంటూ శపధంచేసి మరీ వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన షర్మిల ఇప్పుడు కాస్త గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటునట్లు తెలుస్తుంది... అంతే కాకుండా పాలేరులోనే పోటీ చేసి తీరుతా అంటూ ప్రకటించిన వైయస్ షర్మిల ఇప్పుడు తన నిర్ణయాన్ని పూర్తిగా మార్చుకున్నారనే ప్రచారం జరుగుతుంది..
Denne historien er fra 12-08-2023-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra 12-08-2023-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు