• నాయకులకు కండువాల పండగ..నేతన్నలకు ఉపాధి పండగ
• పొద్దునో పార్టీ..రాత్రికో పార్టీ మారుతున్న జెండాలు, కండువాలు...
• కాలు కదపకుండానే జెండాలు ఆన్ లైన్ షాపులో మీముందుకు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి చాలా ప్రత్యేకంగా మారాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఫిరాయింపులు జరుగుతున్నాయి. ఒక్కొకరు కనిష్టంగా ఒకటి, గరిష్టంగా రెండు పార్టీల్లోకి మారుతున్నారు. మారిన వాళ్లే మళ్లీ మళ్లీ మారిపోతున్నారు. ఈ క్రమంలో వారి మెడలో కండువాలు కూడా మారిపోతు న్నాయి. ఆ కండువాల ఆర్డర్లతో చేనేత కార్మికులకు ఉపాధి అయితే పెరిగింది. ఎన్నికలేవైనా జెండాలు, పార్టీ కండువాలకు సిరిసిల్ల బాగా ఫేమస్. రెండు తెలుగు రాష్ట్రాలకు ఇక్కడినుంచి కండువాలు, జెండాలు సప్లయ్ చేస్తుంటారు. ఎలక్షన్ సీజన్లో కోట్ల రూపాయల్లోనే వ్యాపారం జరుగుతుంది.ఈ ఏడాది బిజినెస్ పెరిగిందని అంటున్నారు మాస్టర్ వీవర్స్. సిరిసిల్లలో 35వేలకు పైగా మరమగ్గాలు, వేల సంఖ్యలో కార్మికులు ఉన్నారు. మొత్తంగా ఈ ఏడాది ఎలక్షన్ సీజన్ లో సుమారు రూ.5కోట్ల వరకు వ్యాపారం జరిగే అవకాశముందని ఒక అంచనా.
Denne historien er fra 05-11-2023-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra 05-11-2023-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు