రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టిన కేసీఆర్ సైన్యాన్ని ఊరికే వదలొద్దు.. వారు చేసిన తప్పులకు వారిని బాధ్యులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు మేధావులు.
ఏ శాఖలో ఎంత అవినీతి జరిగిందో లెక్క తేల్చాలి
చెప్పా పెట్టకుండా పారిపోతున్న అవినీతి అధికారులు
లెక్కలు తేల్చకుంటే నిందలు మోపె ఆస్కారం
2014లో 15 వేల కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం
2023లో ఐదున్నర లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ
ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కేసీఆర్ అండ్ కో కుట్రలు
మాజీ మంత్రుల కార్యాలయాల్లో మాయమైతున్న ఫైల్లు, ఫర్నిచర్
హైదరాబాద్ 10 డిసెంబర్ (ఆదాబ్ హైదరాబాద్: గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఏ శాఖలో ఎంత మేరకు పనులు నిర్వహించారో, ఆయా శాఖల పేరు మీద ఎంత అప్పు చేశారో తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదంతా ప్రజలు పన్ను రూపంలో కట్టే డబ్బు. వాటికి ప్రతినిధులుగా ఉన్నవారు లెక్కలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తెచ్చిన రుణం ఎంత ఖర్చు చేసారో.. ప్రజలకు చెప్పరా.. ఆ అప్పులకు జవాబు దారితనం ఎవరిది. ఇవన్నీ కూడా శ్వేత పత్రం ద్వారా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేని స్థితికి గత ప్రభుత్వం తీకువచ్చింది..
Denne historien er fra 11-12-2023-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra 11-12-2023-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు