• వాటి స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్
• వాహనదారులకు హైవే ప్రయాణం మరింత వేగంగా, సాఫీగా కొనసాగడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ 11 ఫిబ్రవరి (ఆదాబ్ హైదరాబాద్): టోల్ ప్లాజాల వద్ద టోల్ వసూళ్ళపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆటోమెటిక్‌గా టోల్ ఛార్జీలు వసూలు చేసే ఫాస్టాగ్‌ను తొలగించాలని నిర్ణయించింది. గతంలో టోల్ ప్లాజాల దగ్గర వాహనదారులు మాన్యువల్‌గా టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉండేది. తర్వాత ఆటోమెటిక్‌గా టోల్ ఛార్జీలు వసూలు చేసే ఫాస్టాగ్న ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా దాని స్థానంలో కేంద్రం కొత్తగా జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్‌ను తీసుకొస్తోంది. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్‌ను వాహనదారులు రీఛార్జ్ చేయాలి. లేదంటే, తగినంత ఫాస్టాగ్ యాప్‌లో క్యాష్ బ్యాలెన్స్ ఉండాలి. ప్రతిసారీ ఇలాంటి తలనొప్పులు లేకుండా, ఫాస్టాగ్‌ల నుంచి జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్క మారాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో వాహనదారులకు హైవే ప్రయాణం మరింత వేగంగా, సాఫీగా సాగుతుందని కేంద్ర భావిస్తోంది.
Denne historien er fra 12-02-2024-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra 12-02-2024-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
రిషబ్ పంత్‌పై వేటు పడేనా?
- జట్టు మేనేజ్ మెంట్ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం
ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు..!
రాచకొండ కమిషనరేట్ అధికారులను అభినందించిన సిపి..
చరిత్రలో నేడు
జనవరి 02 2025
విద్యార్థుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదు
-తరచుగా గురుకుల పాఠశాలల హాస్టల్లలు తనీఖీలు చేయాలి.. - వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థికి అడ్మిషన్‌తో పాటే యూనిఫామ్, మెటీరియల్ పంపిణీ
రోడ్డు భద్రత వారోత్సవాల ర్యాలీ
- ప్రమాదాల బారిన పడొద్దు..వాహనదారులకు అవగాహన కార్యక్రమం -ప్రతి వాహనదారుడు తలకి హెల్మెట్, సీట్ బెల్ట్,ధరించి,మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడపరాదు.
కేసు లేదు..లొట్టపీసు లేదు ఫార్ములా ఈ-రేసింగ్ కేసు
ఉత్తుత్తిదే అంటూ కేటీఆర్ సంచలన కామెంట్స్
సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్
• పండగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ఆరు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటన
భాగ్యనగర కిక్కు..!
• మత్తులో జోగిన సిటీ జనం.. మద్యం ప్రియుల ఎంజాయ్ • ఫుల్లుగా మద్యం తాగి వాహనాలు నడిపిన మందుబాబులు
అండర్ ట్రయిల్ ఖైదీలలో పరివర్తన రావాలి
• క్షణికావేశంతో చేసిన తప్పులకు కుటుంబాలు బలౌతున్నాయి • ఖైదీల మానసిక ఉల్లాసానికి కలర్ టి.వి
శ్రీశైలంలో వాటర్ లీకేజీ
• వారం రోజులుగా లీకవుతున్న నీళ్లు • డిసెంబర్ 25న తలెత్తిన లీకేజ్ సమస్య • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన