• “దళిత బంధు"కు అడ్వైజర్ గా ఒకరు, కన్సల్టెంట్ గా మరొకరు
• కార్పొరేషన్ సొమ్ముతో చెరొక్క ఇన్నోవా కారు.. వీళ్ళ చాకీరికి ఇంటి వద్ద పలువురు నౌకర్లు...
• గడిచిన 2022 ఏప్రిల్ నుండి నేటి వరకు వీళ్లను మేపుతున్న రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్
• మంత్రులు భట్టి, దామోదర తక్షణమే స్పందించాలని కోరుతున్న దళిత సంఘాలు
దళితులకు అందాల్సిన సబ్సిడీల సొమ్ము వీళ్ళ జీతాలకు కరగనాడుతున్న వైనం..
పెరుమాళ్ళ నర్సింహారావు ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి ఫిబ్రవరి 24 (ఆదాబ్ హైదరాబాద్): 'తాను దూర సందు లేదు..మెడకో డోలు' అన్న సామెత మాదిరిగా ఉంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ పరిస్థితి. 'గతమెంతో ఘనం..భవిష్యత్తు సందిగ్ధం' అనే మాట ఇక్కడ కొనసాగుతోంది.కొంచెం లోతుగా పరిశీలిస్తే.. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన దామోదర రాజనర్సింహ, గీతారెడ్డితో పాటు పలువురు దళిత నేతలు నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తలపడి, జనవరి 2013లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని సాధించారు. అనంతరం ఏర్పాటైన నూతన తెలంగాణ ప్రభుత్వం ఈ చట్టానికి బలం చేకూర్చకుండా, సరైన నిబంధనలను రూపొందించకుండా చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ వచ్చింది. విభజన తర్వాత పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం సబ్ ప్లాన్ నిబంధనలను రూపొందించి అక్కడి ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. సరైన విధంగా రూపొందించిన నియమాలు లేనప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పాటించన వసరం లేదన్నట్లుగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించింది.ఈ లోసుగులను అడ్డుపెట్టుకొని 2016 -17 ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులకు కేటాయించిన రూ.3 కోట్లలో రూ.7,875 కోట్లు కేవలం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు వినియోగించారు.
Denne historien er fra 25-02-2024-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra 25-02-2024-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి
సంక్రాంతిలోపు విడుదల చేయాల్సిందే
ప్రజల భద్రత మా భాద్యత..
• తెలంగాణలో జీరో శాతం డ్రగ్స్ నిర్మూలన అయింది • కొత్త నేర చట్టాల అమలు కోసం పోలీసులకు శిక్షణ
నుమాయిష్కు సర్వం సన్నద్ధం
• శ్రీ వచ్చేనెల 3 నుంచి ప్రారంభం కానున్న నుమాయిష్ • 84వ అఖిల భారత వస్తు పారిశ్రామిక ప్రదర్శనశాల ఏర్పాట్లు పూర్తి..
సంక్రాంతికే రైతు భరోసా
• రైతు భరోసాపై కాంగ్రెస్ సర్కార్ వేగంగా అడుగులు రైతు భరోసా విధివిధానాలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
తెలుగు ఇండస్ట్రీకి..ఏఎన్ఆర్ బ్రాండ్
• సినిమాను అక్కినేని మరో స్థాయికి తీసుకువెళ్లారు • 'మన్ కీ బాత్'లో ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ప్రస్తావన
ముగిసిన మూడోరోజు ఆట..
బాక్సింగ్ డే టెస్టులో భారత బ్యాట్స్మెన్ అద్భుత పోరాటపటిమ కనబర్చారు.
'స్టుపిడ్' అంటూ రిషబ్ పంతున్ను తిట్టిన సునీల్ గావస్కర్..
బోర్డర్-గావస్కర్ టోర్నమెంట్లో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్ట్లో మరోసారి తన ఆటతో విమర్శలకు గురయ్యాడు బ్యాటర్ రిషబ్ పంత్
తెలుగు రచయితల మహాసభలు గర్వకారణం
అభినందనలు తెలిపిన సిఎం చంద్రబాబు
చరిత్రలో నేడు.
డిసెంబర్ 29 2024
తెలుగును రక్షించుకోవాలి
• తెలుగును రక్షించుకోవాలి • తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటాలి