స్పీకర్గా ఓం బిర్లా గా
AADAB HYDERABAD|27-06-2024
మూజువాణి ఓటుతో ఓం బిర్లా ఎన్నిక ఎన్నికైనట్టు ప్రకటించిన ప్రొటెం స్పీకర్ వరుసగా రెండోసారి స్పీకర్ బాధ్యతలు ఎన్డీఏకు మెజార్టీ ఉండటంతో విజయం ఇండియా అలయెన్స్ అభ్యర్థిగా సురేశ్ అభినందించిన ప్రధాని, రాహుల్ గాంధీ
స్పీకర్గా ఓం బిర్లా గా

స్పీకర్ ఓం బిర్లాకు ప్రధాని మోడీ అభినందన

• ఎన్నో కీలక నిర్ణయాల్లో మీ పాత్ర ఉందని ప్రశంసలు

• విపక్షాలను గుర్తించి ప్రాధాన్యం ఇవ్వాలన్న రాహుల్

ఎమర్జెన్సీ కాలం ప్రస్తావన తెచ్చిన స్పీకర్

• స్పీకర్ వ్యాఖ్యలపై విపక్ష ఎంపీల అభ్యంతరం

• గందరగోళం నెలకొనడంతో సభ వాయిదా

న్యూఢిల్లీ 26 జూన్ (ఆదాబ్ హైదరాబాద్) : లోక్సభ స్పీకర్గా మరోసారి ఓంబిర్లా గెలుపొందారు. బుధవారం జరిగిన ఓటింగ్లో ఇండియా కూటమి అభ్యర్థి కె. సురేశ్పై ఓం బిర్లా గెలుపొందారు. మూజువాణీ ఓటుతో ఓంబిర్లా విజయం సాధించినట్లు ప్రొటెం స్పీకర్ బరృహరి మహతాబ్ ప్రకటించారు.

ఉదయం సభ ప్రారంభం కాగానే ఎన్డీయే కూటమి తరఫున లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా పేరును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిపాదిస్తూ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని రాజ్నాథ్ సింగ్ సహా మంత్రులు, ఎన్డీయే ఎంపీలు బలపరిచారు. మరోవైపు ఇండియా కూటమి తరఫున కె. సురేశ్ పేరును శివసేన (యుబిటి) ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానం చేశారు. దీన్ని పలువురు విపక్ష ఎంపీలు బలపర్చారు. అనంతరం స్పీకర్ పదవికి ఎన్నిక చేపట్టారు. మూజువాణి ఓటుతో చేపట్టిన ఈ ఎన్నిక పక్రియలో ఓం బిర్లా విజేతగా నిలిచారు. స్పీకర్గా ఎన్నికైన ఓంబిర్లాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు.

Denne historien er fra 27-06-2024-utgaven av AADAB HYDERABAD.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra 27-06-2024-utgaven av AADAB HYDERABAD.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA AADAB HYDERABADSe alt
ఆర్ అండ్ బి అధికారుల..తీరు మారేది ఎన్నడు?
AADAB HYDERABAD

ఆర్ అండ్ బి అధికారుల..తీరు మారేది ఎన్నడు?

• పోతంశెట్టిపల్లి కమాన్ వద్ద... పనులు చేపట్టేది ఎప్పుడు...?

time-read
1 min  |
29-09-2024
రెండోరోజు ఆట వర్షార్పణం..
AADAB HYDERABAD

రెండోరోజు ఆట వర్షార్పణం..

భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగుతోంది.

time-read
1 min  |
29-09-2024
ఎన్సీఏ నెట్స్లో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేశాడు
AADAB HYDERABAD

ఎన్సీఏ నెట్స్లో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేశాడు

భారత సంచలన పేసర్ మయాంక్ యాదవ్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

time-read
1 min  |
29-09-2024
మహ్మద్ రిజ్వాన్ ను బ్రేక్ చేసిన పురాన్
AADAB HYDERABAD

మహ్మద్ రిజ్వాన్ ను బ్రేక్ చేసిన పురాన్

వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ నికోలస్ పూరన్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు.

time-read
1 min  |
29-09-2024
సైబర్ మోసగాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి
AADAB HYDERABAD

సైబర్ మోసగాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి

- సైబర్ సెక్యూరిటీ, గోప్యత, ఏఐ ఈవెంట్ ప్రారంభం

time-read
1 min  |
29-09-2024
బీఆర్ఎస్ భవన్ కు హైడ్రా బాధితులు
AADAB HYDERABAD

బీఆర్ఎస్ భవన్ కు హైడ్రా బాధితులు

• నిద్రలేని రాత్రులు గడుపుతున్నామన్న బాధితులు • 1993లో కాంగ్రెస్సే పర్మిషన్ ఇచ్చింది.

time-read
2 mins  |
29-09-2024
నిర్మలా సీతారామన్పై కేసు నమోదు
AADAB HYDERABAD

నిర్మలా సీతారామన్పై కేసు నమోదు

ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశం

time-read
1 min  |
29-09-2024
కబ్జా చెర వీడిన రూ.30 కోట్ల ప్రభుత్వ భూమి
AADAB HYDERABAD

కబ్జా చెర వీడిన రూ.30 కోట్ల ప్రభుత్వ భూమి

• మొయినాబాద్, కనకమాడి గ్రామశివారులో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి ఐదెకరాల సర్కార్ భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు

time-read
1 min  |
29-09-2024
స్థానిక సమస్యలపైనా పోరాడాలి
AADAB HYDERABAD

స్థానిక సమస్యలపైనా పోరాడాలి

బిజెపి సభ్యత్వ నమోదు లక్ష్యం చేరుకోవాలి పార్టీ శ్రేణులకు బిజెపి అధ్యక్షుడు నడ్డా సూచన

time-read
1 min  |
29-09-2024
మహిళలే యజమాని..
AADAB HYDERABAD

మహిళలే యజమాని..

• సంక్షేమ పథకాల్లోని డాటా ఆధారంగానే.. • అనవసర సమాచారం అవసరం లేదు..

time-read
1 min  |
29-09-2024