సాగు దండుగ కాదు..పండుగ
AADAB HYDERABAD|19-07-2024
ఎన్ని అడ్డంకులు వచ్చిన రూ.2లక్షలు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే శిలాశాసనమే.. లక్ష వరకు తొలిదశలో రుణాల మాఫీ
సాగు దండుగ కాదు..పండుగ

సచివాలయం నుంచి అట్టహాసంగా ప్రారంభం

తొలిదశలో 11.5 లక్షల మందికి

లక్షలోపు రుణాలకు రూ.6,098 కోట్లు జమ

ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్కే సాధ్యం

హామీ ఇచ్చిన వరంగల్ లోనే రాహుల్ కృతజ్ఞతా సభ

హరీష్ మిమ్మల్ని రాజీనామా అడగం : సీఎం రేవంత్

హైదరాబాద్ 18 జూలై (ఆదాబ్ హైదరాబాద్) : రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో ప్రారంభించారు. మొదటి విడతలో భాగంగా రూ. లక్ష లోపు రుణాలను మాఫీ చేయడం కోసం ఏకంగా రూ.6,098 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీని ద్వారా 11.5 లక్షల మంది రైతులకు లబ్ది కలగనుంది. రెండో విడతలో భాగంగా రూ. లక్షన్నర రుణమాఫీని ఈ నెలాఖరులోపు చేయనున్నారు. ఇక ఆగస్టు నెల దాటక ముందే రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేయనున్నారు. రైతుల రుణమాఫీ కోసం మొత్తంగా రూ.31 వేల కోట్లను ఖర్చు చేయనున్నారు. సచివాలయంలో గురువారం రుణమాఫీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పథకం ద్వారా లబ్ది పొందిన వివిధ జిల్లాల రైతులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖిగా వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడారు. పలుచోట్ల జిల్లాల్లో రైతు వేదికల్లో ఉన్న రైతులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడేలా ఏర్పాట్లు చేశారు. రైతులకు రుణమాఫీపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తమకు ఆనందంగా ఉందని, పలువురు రైతులు నేరుగా సిఎంకు వివరించారు. పదేళ్లుగా ఎదురుచూస్తున్నామని, ఇలా చేస్తారని ఊహించలేదన్నారు. రుణమాఫీపై సోనియా, రాహుల్ మాటకు కట్టుబడి నిర్ణయం తీసుకున్నామని అన్నారు.వరంగల్ డిక్లరేషన్ మేరకు అమలు చేస్తున్నామని అన్నారు. ఈ క్రమంలో వరంగల్లో ఎక్కడైతే రాహుల్ హామీ ఇచ్చారో అక్కడే కృతజ్ఞత సబను ఏర్పాటు చేసి, రాహుల్ను ఆహ్వానిస్తామని అన్నారు.

Denne historien er fra 19-07-2024-utgaven av AADAB HYDERABAD.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra 19-07-2024-utgaven av AADAB HYDERABAD.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA AADAB HYDERABADSe alt
బెంగాల్ జట్టు ఆటగాళ్లకు గుడ్ న్యూస్
AADAB HYDERABAD

బెంగాల్ జట్టు ఆటగాళ్లకు గుడ్ న్యూస్

భారీ నజరాను ప్రకటించిన బెంగాల్ ప్రభుత్వం

time-read
1 min  |
10-01-2025
స్పేడెక్స్ మిషన్లో సమస్య..!
AADAB HYDERABAD

స్పేడెక్స్ మిషన్లో సమస్య..!

- ఇస్రో స్పేడెక్స్ మిషన్లో టెక్నికల్ ఇష్యూ ' -వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ రీషెడ్యూల్ -మరోసారి వాయిదా వేసినట్లు ఇస్రో ప్రకటన

time-read
1 min  |
10-01-2025
చరిత్రలో నేడు
AADAB HYDERABAD

చరిత్రలో నేడు

జనవరి 10 2025

time-read
1 min  |
10-01-2025
తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శిగా యోగితా రాణా!
AADAB HYDERABAD

తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శిగా యోగితా రాణా!

విద్యాశాఖ సెక్రెటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి యోగితా రాణా నియమితులయ్యారు

time-read
1 min  |
10-01-2025
అంగవైకల్యాన్ని తొలి దశలోనే గుర్తించాలి
AADAB HYDERABAD

అంగవైకల్యాన్ని తొలి దశలోనే గుర్తించాలి

జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ కె.వి స్వరాజ్య లక్ష్మి

time-read
1 min  |
10-01-2025
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
AADAB HYDERABAD

పెండింగ్ బిల్లులు చెల్లించాలి

• జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు కాంట్రాక్టర్ల ధర్నా • రూ.1100 కోట్లు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

time-read
1 min  |
10-01-2025
మహానగరంలో మాయ కిలేడీలు
AADAB HYDERABAD

మహానగరంలో మాయ కిలేడీలు

• అప్పులు చేయడం అడిగితే బెదిరించడం ఆపై ఐపీలు పెట్టడం

time-read
2 mins  |
10-01-2025
దేవుడి భూమి.. రాక్షసుల నుండి.విముక్తి
AADAB HYDERABAD

దేవుడి భూమి.. రాక్షసుల నుండి.విముక్తి

• లీజుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అక్రమార్కుల నుండి తిరిగి వసూల్ చేయాలి • కబ్జాకోరులపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్

time-read
1 min  |
10-01-2025
తిరుపతి ఘటన దురదృష్టకరం
AADAB HYDERABAD

తిరుపతి ఘటన దురదృష్టకరం

• తొక్కిసలాటపై ఏపీ సీఎం విచారం • 'క్షతగాత్రులను పరామర్శించిన చంద్రబాబు నాయుడు

time-read
2 mins  |
10-01-2025
ఏసీబీ ముందుకు కేటీఆర్
AADAB HYDERABAD

ఏసీబీ ముందుకు కేటీఆర్

ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో విచారణ ఆరున్నర గంటలపాటు సాగిన దర్యాప్తు

time-read
2 mins  |
10-01-2025