• అక్రమార్కులకు సహకరిస్తున్న గవర్నమెంట్ ప్లీడర్పై దృష్టి సారించండి
• సర్వే నెం. 993లో 423ఎకరాల సర్కారు భూమి
• కనీసం వంద ఎకరాలు కానరానీ పరిస్థితి
• తాజాగా 6ఎకరాలను మాయం చేస్తున్న అక్రమార్కులు
• అప్పట్లో భూమిలేని నిరుపేదలకు ఇచ్చిన గవర్నమెంట్
• పేదోళ్లకు ఇచ్చిన భూమిని లాగేసుకుంటూ దౌర్జన్యం
• అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన అప్పటి ఎమ్మార్వో
• దొంగ డాక్యుమేంట్లతో కోర్టును సైతం తప్పుదోవ
• నలుగురు వ్యక్తులు కలిసి 2016లో రిజిస్టర్
• భూమిని అమ్ముతుంటే అండగా నిలుస్తున్న ఎమ్మార్వో
• నోటరీలతో ప్రజలను మోసగిస్తున్న అక్రమార్కులు
హైదరాబాద్ 21 జూలై (ఆదాబ్ హైదరాబాద్) : అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కొందరు అక్రమార్కులు ప్రభుత్వ భూములపై కన్నేసి వాటిని చెరబడుతున్నారు. తప్పుడు ధృవపత్రాలు సృష్టిస్తూ తమదని చెప్పుకుంటూ ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు సైతం వీళ్లకు అండగా నిలువడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో చాలా చోట్ల అసైన్డ్ భూములపై అక్రమార్కులు కన్నేసి కాజేశారు. చెట్లు, పుట్టలు, గుట్టలను కబ్జాచేసి ప్రభుత్వ భూములు లేకుండా చేశారు. పాలకుల ఫుల్ సపోర్ట్ తో కిందిస్థాయి లీడర్లు సైతం ఖాళీగా జాగలు కనిపిస్తే చాలు వాటిని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో కొన్నిచోట్ల బయటపడుతున్నా, ప్రస్తుత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి కబ్జా ల్యాండ్లు గురించి సెటిల్ మెంట్ చేసుకుంటున్నారు. ఆక్రమణదారులకు ప్రభుత్వ అధికారులు సైతం ఫుల్ సపోర్ట్ చేయడం విశేషం. అటు పాలకులు, ఇటు ఆఫీస రెచ్చిపోతున్నారనేది జగమెరిగిన సత్యం.
Denne historien er fra 22-07-2024-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra 22-07-2024-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
బెంగాల్ జట్టు ఆటగాళ్లకు గుడ్ న్యూస్
భారీ నజరాను ప్రకటించిన బెంగాల్ ప్రభుత్వం
స్పేడెక్స్ మిషన్లో సమస్య..!
- ఇస్రో స్పేడెక్స్ మిషన్లో టెక్నికల్ ఇష్యూ ' -వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ రీషెడ్యూల్ -మరోసారి వాయిదా వేసినట్లు ఇస్రో ప్రకటన
చరిత్రలో నేడు
జనవరి 10 2025
తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శిగా యోగితా రాణా!
విద్యాశాఖ సెక్రెటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి యోగితా రాణా నియమితులయ్యారు
అంగవైకల్యాన్ని తొలి దశలోనే గుర్తించాలి
జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ కె.వి స్వరాజ్య లక్ష్మి
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
• జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు కాంట్రాక్టర్ల ధర్నా • రూ.1100 కోట్లు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
మహానగరంలో మాయ కిలేడీలు
• అప్పులు చేయడం అడిగితే బెదిరించడం ఆపై ఐపీలు పెట్టడం
దేవుడి భూమి.. రాక్షసుల నుండి.విముక్తి
• లీజుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అక్రమార్కుల నుండి తిరిగి వసూల్ చేయాలి • కబ్జాకోరులపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్
తిరుపతి ఘటన దురదృష్టకరం
• తొక్కిసలాటపై ఏపీ సీఎం విచారం • 'క్షతగాత్రులను పరామర్శించిన చంద్రబాబు నాయుడు
ఏసీబీ ముందుకు కేటీఆర్
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో విచారణ ఆరున్నర గంటలపాటు సాగిన దర్యాప్తు