o 1.20 లక్షల రైతు ఖాతాల్లో జమకాని రుణమాఫీ
0 ఆధార్ తదితర వివరాలు సక్రమంగా లేక ఆలస్యం
0 మండల వ్యవసాయాధికారులు వీటిని పరిష్కరిస్తారు
0 వారందరికి త్వరలోనే రుణమాఫీ అమలు
0 ఇంతపెద్ద మొత్తంలో దేశంలో ఎక్కడా మాఫీ జరగలేదు
0 మాఫీపై విపక్షాల విమర్శలు అత్యంత దారుణం
0 2014 తర్వాత బీజేపీ రుణమాఫీపై మాట్లాడలేదు..
౦ మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సాంకేతిక కారణాల వల్ల పూర్తి రుణమాఫీ జరగలేదని, 1.20 లక్షల మందికి ఆధార్ నంబర్ 12 ఉండాలి.. కానీ కొందరికి 11 మరికొందరికి 13 నంబర్లు ఉన్నాయని, అందుకే పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయామన్నారు. 1.61 లక్షల మందికి ఆధార్ కార్డు మరియు లోన్ అకౌంట్లో పేరు వేరువేరుగా ఉన్నాయని, 1.50 లక్షల అకౌంట్లలలో బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన వివరాల్లో కొన్ని తప్పులు ఉన్నాయిని, 4.83 వేల మందికి రేషన్ కార్డులు లేవని, 8 లక్షల మందికి 2 లక్షల రుణం పైగా తీసుకున్న వాళ్ళు ఉన్నారన్నారు.
Denne historien er fra 20-08-2024-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra 20-08-2024-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
16వ తేదీన అన్ని విగ్రహాలు నిమజ్జనం పూర్తి చేయాలి..
-పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం.. - జిల్లాలో 38 నిమజ్జన ప్రదేశాలు గుర్తించాం..
ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- కిటకిటలాడిన మెట్రో రైళ్లు
'ఈ ప్రపంచాన్ని అత్యద్భుతంగా మార్చేస్తావ్'..
మిస్టర్ 360 భార్య పోస్ట్ వైరల్
బాబర్ సెంచరీ మిస్..
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం పేసర్ షాహీన్ ఆఫ్రిదిల కెప్టెన్సీ వివాదం అందరికీ తెలిసిందే.
జపాన్ కు షాకిచ్చిన చైనా..
ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. పాకిస్థానన్ను చిత్తుగా ఓడించిన భారత పురుషుల హాకీ జట్టు అగ్రస్థానంతో సెమీస్‌కు దూసుకెళ్లింది.
2030 నాటికి మృత శిశువు జనన రేటును 10కి తగ్గించాలి
ఫెర్నాండెజ్ హాస్పిటల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎఫ్చ్ఆర్ఎఫ్), స్టిల్‌బర్త్ సొసైటీ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో హైదరా బాద్‌లోని పార్క్ హెూటల్లో సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు రెండో వార్షిక స్టిల్‌బర్త్ సొసైటీ ఆఫ్ ఇండియా సదస్సును సగర్వంగా నిర్వహించింది.
అప్పులు చేసి అభివృద్ధిని గాలికొదిలారు
-పదేళ్లపాటు తెలంగాణను కుక్కలు చింపిన విస్తరి చేశారు.
స్పెషల్ క్యాంపెయిన్‌కు ముందస్తు ప్రణాళిక
- డైరెక్టర్ (ఈఎంఆపరేషన్స్) సత్యనారాయణరావు
చరిత్రలో నేడు
సెప్టెంబర్ 15 2024
బిల్డింగ్ పై నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
• పైనుంచి దూకడంతో కాలు ప్యాక్చర్, తీవ్రగాయాలు • సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స