కాంగ్రెస్కు ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదు
AADAB HYDERABAD|02-10-2024
• ప్రజలను హింసించి ఆనందించే శాడిస్టు రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేయాలి
కాంగ్రెస్కు ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదు

• బీఆర్ఎస్ బాటలో కాంగ్రెస్ పనితీరు

• రైతు రుణమాఫీ అందరికీ చేయాలి

• బీజీపీ దీక్షలో మండిపడ్డ ఎంపీ ఈటెల

• రాత్రికి సాధనదీక్ష శిభిరంలోనే బీజీపీ నేతలు

హైదరాబాద్ 01, అక్టోబర్ (ఆదాబ్ హైదరాబాద్): మాట వినని వాడు సైకో అవుతాడు.. ప్రజలను ఏడిపించి.. సంతోషించే వాడు. శాడిస్ట్ అవుతాడని అంటూ ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. నగరంలోని ఇందిరాపార్క్ వద్ద 24 గంటలుగా బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ నిరంతర దీక్ష చేస్తు న్నారు. ఈ సందర్భంగా మాల్కజిగిరి ఎంపీ ఈటెల మాట్లాడు తూ.. కాంగ్రెస్ తాట తీసే శక్తి ప్రజలకు, రైతులకు ఉంటుం దన్నారు. ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని హెచ్చరించారు. విరీ అంతరాత్మ సాక్షిగా ఏది అనిపిస్తే అది చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన చిలుక పలుకులు మాట్లాడితే విరీ గౌరవం పోతుందని మంత్రి తుమ్మలను ఉద్దేశించి హితవుపలికారు.

Denne historien er fra 02-10-2024-utgaven av AADAB HYDERABAD.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra 02-10-2024-utgaven av AADAB HYDERABAD.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA AADAB HYDERABADSe alt
కోహ్లి వన్ 8 కమ్యూన్ పబ్కు నోటీసులు..
AADAB HYDERABAD

కోహ్లి వన్ 8 కమ్యూన్ పబ్కు నోటీసులు..

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి చెందిన ఓ పబ్ కు అధికారులు నోటీసులు జారీ చేశారు.

time-read
1 min  |
22-12-2024
చరిత్రలో నేడు
AADAB HYDERABAD

చరిత్రలో నేడు

డిసెంబర్ 22 2024

time-read
1 min  |
22-12-2024
పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం బలి
AADAB HYDERABAD

పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం బలి

వనపర్తి పట్టణంలోని తిరుమలయ్య గుట్ట శివారులో ఉన్న రేడియం కాన్సెప్ట్ స్కూల్లో ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు హరీష్ కుమార్ అనే విద్యార్థి ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రమాదానికి గురై మరణించడం జరిగింది స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల విద్యార్థి మరణించడం జరిగింది

time-read
1 min  |
22-12-2024
పదోన్నతులు పొందిన రవాణా శాఖ అధికారులకు పోస్టింగులు
AADAB HYDERABAD

పదోన్నతులు పొందిన రవాణా శాఖ అధికారులకు పోస్టింగులు

ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

time-read
1 min  |
22-12-2024
గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
AADAB HYDERABAD

గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఐదో తరగతిలో ప్రవేశానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు మేడ్చల్ సాంఘిక సంక్షేమ బాలికల గురు పాఠశాల ప్రిన్సిపాల్ లలిత ఓ ప్రకటనలో తెలిపారు.

time-read
1 min  |
22-12-2024
కేజీవాలు భారీ షాక్
AADAB HYDERABAD

కేజీవాలు భారీ షాక్

• మాజీ సీఎం విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి.. • ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ

time-read
1 min  |
22-12-2024
పదేళ్ల మోదీ పాలనలో ఎన్నో మార్పులు
AADAB HYDERABAD

పదేళ్ల మోదీ పాలనలో ఎన్నో మార్పులు

• నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ 72వ ప్లీనరీ సమావేశంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి

time-read
1 min  |
22-12-2024
న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల డేగకన్ను
AADAB HYDERABAD

న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల డేగకన్ను

• కిలో ఎంఎడిఎ డ్రగ్స్ స్వాధీనం ఇద్దరు అరెస్ట్.. మరికొందరి కోసం గాలింపు

time-read
2 mins  |
22-12-2024
విషం ఇచ్చి మమ్మల్ని చంపేయండి
AADAB HYDERABAD

విషం ఇచ్చి మమ్మల్ని చంపేయండి

• కాళేశ్వరం నీళ్లు జిల్లాలో ఒక్క ఎకరానికి ఇచ్చినట్లు నిరూపించినా రాజీనామా చేస్తా : మంత్రి వెంకట్రెడ్డి

time-read
2 mins  |
22-12-2024
43ఏళ్ల తర్వాత కువైట్కు భారత ప్రధాని
AADAB HYDERABAD

43ఏళ్ల తర్వాత కువైట్కు భారత ప్రధాని

కువైట్ అగ్ర నాయకులతో ద్వైపాక్షిక చర్చలు

time-read
1 min  |
22-12-2024