తిరుమలలో భక్తులను ఇబ్బంది పెట్టే మరిన్ని విషయాలు
AADAB HYDERABAD|07-10-2024
ఈ యొక్క కథనంలో ఆదాబ్ హైదరాబాద్ దృష్టికి వచ్చిన పలు విషయాలు వెల్లడింపబడ్డాయి. వీటిపై దిద్దుబాటు చర్యలు చేపడితే, అటు భక్తులకు ఇటు సేవకులకు, అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి అందరికీ ఉపయోగప డుతుంది. చెప్పుల స్టాండ్ మొదలుకొని వంటశాల వరకు, క్యూ లైన్ మొదలుకొని వృద్ధులకు బ్యాటరీ వాహనాల వరకు, ప్లాస్టిక్ నియంత్రణ మొదలుకొని నాణ్యమైన అన్నదాన ప్రసాదం వరకు, లిఫ్ట్ అండ్ షిఫ్ట్ పద్ధతిలో భక్తుల రద్దీ నియంత్రణ లాంటి పలు కనీస ముఖ్య అవసరాల్లో తీసుకోవాల్సిన మార్పులు, జాగ్రత్తలు గురించి మీ ముందుకు తీసుకు వస్తుంది ఆదాబ్ హైదరాబాద్.
తిరుమలలో భక్తులను ఇబ్బంది పెట్టే మరిన్ని విషయాలు

తిరుపతి, తిరుమల 05 అక్టోబర్ (ఆదాబ్ హైదరాబాద్): కలి యుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య అనాదిగా పెరుగుతూ వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రభుత్వ యంత్రాంగాలు ఎన్ని వసతులు కల్పించినా, జనాభా ఎక్కువ అయ్యే సరికి అక్కడ ఇక్కడ లోపాలు జరగడం సహజం. ఇది అర్థం చేసుకునే విషయం. కనీస అవసరాలపై అశ్రద్ధ వహిస్తే, ఆ నిర్లక్ష్యం భక్తులకు శాపాలుగా మారే సంద ర్భాలు, సన్నివేశాలు కొన్ని ఉంటాయి. అలాంటి విషయాలు జరగ కుండా చూసుకోవడం, ఒకవేళ జరిగితే త్వరగతిన సరిది ద్దుకోవడంతో సమస్యలకు తెర దించవచ్చు. అలా కాని పక్షంలో, అవి చిన్న సమస్యలుగా కనిపించినప్పటికీ దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న విషయం అధికారులు గమనిం చుకోవాలి. తిరుమల తిరుపతిలో ఏదో ఒక రూపాన సేవ చేసు కోవడం భగవంతుడు ప్రసాదించిన వరం. ఆ వరాన్ని భక్తులకు శాపంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత విధులు నిర్వ హించే వారిపై ఉంది. ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి సందర్శించిన ఆదాబ్ యూనిట్, భక్తుల తో ప్రత్యక్షంగా సంభా షించి వారికి ఇక్కట్లను కనులారా చూసి తెలుసుకున్నారు. అందులో కొన్ని విషయాలను క్లుప్తంగా మీ ముందుకు తీసుకు వస్తుంది ఆదాబ్ హైదరాబాద్.

గత ప్రభుత్వ హయాంలో గమనించిన ఈ యొక్క బాధాకర సన్నివేశాలు, కనీసం ఈ ప్రభుత్వ హయాంలో చక్కబడుతాయో లేదో చూద్దాం.

వంటశాలలో విస్తుపోయే విషయాలు:

Denne historien er fra 07-10-2024-utgaven av AADAB HYDERABAD.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra 07-10-2024-utgaven av AADAB HYDERABAD.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA AADAB HYDERABADSe alt
ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి
AADAB HYDERABAD

ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి

సంక్రాంతిలోపు విడుదల చేయాల్సిందే

time-read
1 min  |
30-12-2024
ప్రజల భద్రత మా భాద్యత..
AADAB HYDERABAD

ప్రజల భద్రత మా భాద్యత..

• తెలంగాణలో జీరో శాతం డ్రగ్స్ నిర్మూలన అయింది • కొత్త నేర చట్టాల అమలు కోసం పోలీసులకు శిక్షణ

time-read
1 min  |
30-12-2024
నుమాయిష్కు సర్వం సన్నద్ధం
AADAB HYDERABAD

నుమాయిష్కు సర్వం సన్నద్ధం

• శ్రీ వచ్చేనెల 3 నుంచి ప్రారంభం కానున్న నుమాయిష్ • 84వ అఖిల భారత వస్తు పారిశ్రామిక ప్రదర్శనశాల ఏర్పాట్లు పూర్తి..

time-read
1 min  |
30-12-2024
సంక్రాంతికే రైతు భరోసా
AADAB HYDERABAD

సంక్రాంతికే రైతు భరోసా

• రైతు భరోసాపై కాంగ్రెస్ సర్కార్ వేగంగా అడుగులు రైతు భరోసా విధివిధానాలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ

time-read
1 min  |
30-12-2024
తెలుగు ఇండస్ట్రీకి..ఏఎన్ఆర్ బ్రాండ్
AADAB HYDERABAD

తెలుగు ఇండస్ట్రీకి..ఏఎన్ఆర్ బ్రాండ్

• సినిమాను అక్కినేని మరో స్థాయికి తీసుకువెళ్లారు • 'మన్ కీ బాత్'లో ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ప్రస్తావన

time-read
1 min  |
30-12-2024
ముగిసిన మూడోరోజు ఆట..
AADAB HYDERABAD

ముగిసిన మూడోరోజు ఆట..

బాక్సింగ్ డే టెస్టులో భారత బ్యాట్స్మెన్ అద్భుత పోరాటపటిమ కనబర్చారు.

time-read
1 min  |
29-12-2024
'స్టుపిడ్' అంటూ రిషబ్ పంతున్ను తిట్టిన సునీల్ గావస్కర్..
AADAB HYDERABAD

'స్టుపిడ్' అంటూ రిషబ్ పంతున్ను తిట్టిన సునీల్ గావస్కర్..

బోర్డర్-గావస్కర్ టోర్నమెంట్లో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్ట్లో మరోసారి తన ఆటతో విమర్శలకు గురయ్యాడు బ్యాటర్ రిషబ్ పంత్

time-read
1 min  |
29-12-2024
AADAB HYDERABAD

తెలుగు రచయితల మహాసభలు గర్వకారణం

అభినందనలు తెలిపిన సిఎం చంద్రబాబు

time-read
1 min  |
29-12-2024
చరిత్రలో నేడు.
AADAB HYDERABAD

చరిత్రలో నేడు.

డిసెంబర్ 29 2024

time-read
1 min  |
29-12-2024
తెలుగును రక్షించుకోవాలి
AADAB HYDERABAD

తెలుగును రక్షించుకోవాలి

• తెలుగును రక్షించుకోవాలి • తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటాలి

time-read
3 mins  |
29-12-2024