సాంప్రదాయబద్దంగా సాగుతున్న బతుకమ్మ ఉత్సవాలు
AADAB HYDERABAD|07-10-2024
బతుకమ్మ వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బతుకమ్మ వేడుకలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక హైదరాబాద్ నగర మహిళల జీవితంలో బతుకమ్మ వేడుకలు భాగమయ్యాయి.
సాంప్రదాయబద్దంగా సాగుతున్న బతుకమ్మ ఉత్సవాలు

హైదరాబాద్, 06 అక్టోబర్ (ఆదాబ్ హైదరాబాద్): బతుకమ్మ వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బతుకమ్మ వేడుకలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక హైదరాబాద్ నగర మహిళల జీవితంలో బతుకమ్మ వేడుకలు భాగమయ్యాయి. ఆటకు పాట వేదికైంది.సంస్రృతీ సంప్రదాయాలకు "వెలుగు”ల దీపమైంది. పట్టువస్త్రాలు ధరించిన మహిళలు, కులం లేదు. పేద, ధనిక తేడా లేదు.లయబద్ధంగా పాటలు పాడుతు, చప్పట్లు కోడుతూ, బతుకమ్మ ఆడుతుంటే చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఆ దృశ్యం ఆహ్లాదం కలిగిస్తుంది. వినేకొద్ది ఆ పాటలు వినబుద్ధ అవుతుంది.ఇలాంటి కనువిందు చేసే వేడుకలు మన తెలంగాణ ప్రత్యేకం....!! తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారిక పండుగగా బతుకమ్మను గుర్తించారు.

కాకతీయుల కాలం నుంచే.. తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన కాకతీయ రాజు గుండన కాలంలో పోలం దున్నుతుండగా గుమ్మడి తోటలో ఓసారి దేవతా విగ్రహాం లభించింది. గుమ్మడి తోటలో లభించడంతో దానికి సంస్కృత పేరైనా 'కాకతమ్మ' అంటూ రాజులు దేవత విగ్రహాన్ని పూజించడం మొదలు పెట్టారట..? కేవలం రాజు వంశమే కాదు, ఆ ప్రాంత ప్రజలు కూడా పూజలు చేయడం మొదలుపెట్టారు. రానురాను విగ్రహాం కన్నా దాని ముందు పూల కుప్పే దేవతా స్వరూపంగా మారి పోయింది. కాలక్రమంలో కాకతమ్మ శబ్దం కాస్త, బతుకమ్మగా మారిఉండవచ్చని పరిశోధకుల మాట. కాకతీయుల సేనాని జాయప సేనాని రచించిన నృత్యరత్నావళిలోని ఒక చిందు, బతుకమ్మ ఆటకు మూలమని పరిశోధకుల అభిప్రాయం.

Denne historien er fra 07-10-2024-utgaven av AADAB HYDERABAD.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra 07-10-2024-utgaven av AADAB HYDERABAD.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA AADAB HYDERABADSe alt
తిరుపతి చేరుకున్న టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్...
AADAB HYDERABAD

తిరుపతి చేరుకున్న టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్...

తిరుపతి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు

time-read
1 min  |
08-10-2024
తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తాం
AADAB HYDERABAD

తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తాం

• టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన మాజీ నేత తీగల కృష్ణారెడ్డి • త్వరలో తాను టీడీపీలో చేరతానని స్పష్టం, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడి

time-read
1 min  |
08-10-2024
తిరుమలలో భక్తులను ఇబ్బంది పెట్టే మరిన్ని విషయాలు - (శీర్షిక - 2)
AADAB HYDERABAD

తిరుమలలో భక్తులను ఇబ్బంది పెట్టే మరిన్ని విషయాలు - (శీర్షిక - 2)

తిరుమలలో భక్తులను ఇబ్బంది పెట్టే మరిన్ని విషయాలు - (శీర్షిక - 2)

time-read
2 mins  |
08-10-2024
ఏసీబీ దాడులు...
AADAB HYDERABAD

ఏసీబీ దాడులు...

- స్టేషన్ బెయిల్ విషయంలో 50 వేల రూపాయల డిమాండ్ చేసిన ఏఎస్ఐ

time-read
1 min  |
08-10-2024
జగన్ పుంగనూరు పర్యటన రద్దు - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి
AADAB HYDERABAD

జగన్ పుంగనూరు పర్యటన రద్దు - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన రద్దు చేసుకున్నట్టు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు..

time-read
1 min  |
08-10-2024
ఆసిఫ్ నగర్ లో తీవ్ర ఉద్రిక్తత
AADAB HYDERABAD

ఆసిఫ్ నగర్ లో తీవ్ర ఉద్రిక్తత

కొట్టుకున్న కాంగ్రెస్, ఎంఐఎం నేతలు సీసీ రోడ్డు పనులు పరిశీలించేందుకు వెల్లిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్..

time-read
1 min  |
08-10-2024
నేడు రెండు రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్స్
AADAB HYDERABAD

నేడు రెండు రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్స్

• ఫలితాల వెల్లడి కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి..

time-read
1 min  |
08-10-2024
బెంగాల్ బొగ్గు గనిలో ఘోర ప్రమాదం
AADAB HYDERABAD

బెంగాల్ బొగ్గు గనిలో ఘోర ప్రమాదం

• బీరూమ్ జిల్లాలో గనిలో భారీ పేలుడు • ఏడుగురు వ్యక్తులు దుర్మరణం

time-read
1 min  |
08-10-2024
ఎవరూ.. అపోహలకు పోవద్దు
AADAB HYDERABAD

ఎవరూ.. అపోహలకు పోవద్దు

• హైడ్రాపై సెక్రటరియేట్ డిప్యూటీసీఎం మీడియా సమావేశం

time-read
2 mins  |
08-10-2024
దసరాకు స్పెషల్ బస్సులు
AADAB HYDERABAD

దసరాకు స్పెషల్ బస్సులు

బతుకమ్మ, దసరా పండగలకు సొంతూర్లకు పయనం ఈ నెల 9 నుంచి 12 వరకు అధిక రద్దీ ఉండే అవకాశం

time-read
1 min  |
08-10-2024