• సురంగల్ వాగుకు అటు, ఇటు మేమే..
• మా వెంచర్లోకి వచ్చిన వాగును పూడ్చేస్తాం.. అది మా ఇష్టం
• ఇక్కడ జడ్జిలున్నరు, పోలీస్ అధికారులున్నారంటున్న రియల్టర్లు
• మమ్మల్ని ప్రశ్నిస్తే అంతే సంగతంటూ అధికారులకు అల్టిమేటం
• తుంగలోకి 111జీవో.. కనుమరుగైన సహజ వాగు..
• 30ఎకరాల చుట్టూ భారీ కాంపౌండ్ వాల్ నిర్మాణం
• ఎంపీవో, పంచాయతీ సెక్రటరీ కుమ్మక్కు
• అవినీతిలో రెవెన్యూ శాఖను మించిపోయిన ఇరిగేషన్ శాఖ
హైదరాబాద్ 24, అక్టోబర్ (ఆదాబ్ హైదరాబాద్): పాలకులు మారిన, కొత్త ప్రభుత్వాలు వచ్చినా, అధికారులు ట్రాన్సఫర్స్ అవుతున్నా ఏం ఆట అంటే ఎప్పటి ఆటలానే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. భూములు సాగుచేసుకునే రైతులను రియల్టర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఏళ్ల క్రితం నుంచి ఉన్న చెరువులు, కుంటలు, వాగులను పొతం పెట్టే పనిలో అక్రమార్కులు ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ సహా చుట్టూ ఉన్న రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్ ఉమ్మడి జిల్లాలలో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో భూబకాసురులు ఎక్కడ, ఏం ఖాళీగా కనిపించిన కబ్జాచేసే పనిలో పడుతున్నారు. వ్యవసాయ భూములను అత్తెసరుకు కొనుగోలు చేస్తున్న రియల్టర్లు వెంచర్లు చేసి కోట్ల రూపాయలు గడిస్తున్నారు.
Denne historien er fra 25-10-2024-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra 25-10-2024-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
రిషబ్ పంత్‌పై వేటు పడేనా?
- జట్టు మేనేజ్ మెంట్ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం
ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు..!
రాచకొండ కమిషనరేట్ అధికారులను అభినందించిన సిపి..
చరిత్రలో నేడు
జనవరి 02 2025
విద్యార్థుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదు
-తరచుగా గురుకుల పాఠశాలల హాస్టల్లలు తనీఖీలు చేయాలి.. - వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థికి అడ్మిషన్‌తో పాటే యూనిఫామ్, మెటీరియల్ పంపిణీ
రోడ్డు భద్రత వారోత్సవాల ర్యాలీ
- ప్రమాదాల బారిన పడొద్దు..వాహనదారులకు అవగాహన కార్యక్రమం -ప్రతి వాహనదారుడు తలకి హెల్మెట్, సీట్ బెల్ట్,ధరించి,మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడపరాదు.
కేసు లేదు..లొట్టపీసు లేదు ఫార్ములా ఈ-రేసింగ్ కేసు
ఉత్తుత్తిదే అంటూ కేటీఆర్ సంచలన కామెంట్స్
సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్
• పండగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ఆరు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటన
భాగ్యనగర కిక్కు..!
• మత్తులో జోగిన సిటీ జనం.. మద్యం ప్రియుల ఎంజాయ్ • ఫుల్లుగా మద్యం తాగి వాహనాలు నడిపిన మందుబాబులు
అండర్ ట్రయిల్ ఖైదీలలో పరివర్తన రావాలి
• క్షణికావేశంతో చేసిన తప్పులకు కుటుంబాలు బలౌతున్నాయి • ఖైదీల మానసిక ఉల్లాసానికి కలర్ టి.వి
శ్రీశైలంలో వాటర్ లీకేజీ
• వారం రోజులుగా లీకవుతున్న నీళ్లు • డిసెంబర్ 25న తలెత్తిన లీకేజ్ సమస్య • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన