అవినీతి, కుటుంబ పాలనకు పాతర తప్పదు
మునుగోడుతో మరింత ఉత్సాహం వచ్చింది
ఎక్కడ అవినీతి ఉంటుందో అక్కడ కమలం వికసిస్తుంది
కార్యకర్తలు బూత్ స్థాయిలో ప్రజలను కలిసి కేంద్ర పథకాలు వివరించాలి
తనను తిట్టడం తప్ప మరో కార్యక్రమం లేకుండా పోయింది
విమర్శలతో తాను ఇంకా బలపడుతున్నానని వెల్లడి
పేదలను దోచుకునే వారిని వదిలే ప్రసక్తి లేదు
తొలిసారిగా కేసిఆర్ ప్రభుత్వంపై ఘాటుగానే స్పందించన మోడీ
హైదరాబాద్, నవంబర్ తెలంగాణలో కమలం వికసిస్తుందని... అవినీతికి చరమగీతం పాడుతామని ప్రధాని మోడీ ప్రకటించారు. ఇక్కడ కుటుంబ పాలనకు, అవినీతి పాలనకు పాతరేయడం ఖాయమని మోడీ అన్నారు. విశాక నుంచి నేరుగా బేగంపేట చేరుకున్న మోడీ, ఇక్కడ బిజెపి ఏర్పాటు చేసిన సభలో మట్లాడారు. మునుగోడులో వచ్చిన ఉత్సాహంతో బిజెపికి ఉత్సాహం వచ్చిందన్నారు
కార్యకర్తలు బూతుస్థాయికి వెళ్లి ప్రజలకు పథకాలను వివరిస్తూ ముందుకు సాగాలన్నారు. ఆత్మ విశ్వాసంతో ప్రజలకు చేరువ కావాలన్నారు. తెలంగాణ కేంద్ర ప్రభుత్వంపైనా, కెసిఆర్ అవినీతి, కుటుంబ పాలనపైనా మోడీ పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు. పేదలను దోచుకునే వారిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు.తెలంగాణ అభివృద్ధిలో పాల్గొనడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.మరోసారి కుటుంబ పరిపాలన, అవినీతిపై విమర్శలు చేశారు. పేదలను దోచుకునే వాళ్లను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
Denne historien er fra November 13,2022-utgaven av Akshitha National Daily.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra November 13,2022-utgaven av Akshitha National Daily.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
హెచ్3ఎన్2 వైరస్ తో ఇద్దరు మృతి
హర్యానాలో ఒకరు, కర్ణాటకలో మరొకరు
300 మందికి అస్వస్థత.. ఆ నౌకలో ఏం జరిగింది..?
అమెరికాకు చెందిన ఓ భారీ పర్యాటక నౌక లోని ప్రయా ణికులను అంతుచిక్కని వ్యాధి కలవరపెడుతోంది.
కొరివితో తలగోక్కుంటున్న ఉక్రెయిన్
అమెరికా, నాటో దేశాల చేతిలో కీలుబొమ్మగా మారిన ఉ క్రెయిన్ అక్కడి ప్రజల ప్రాణాలను సైతం పణంగా పెడుతోంది.
భవిష్యత్తులో ట్రంప్ మళ్లీ అధ్యక్షుడు కావచ్చు..బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికా ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తు లో ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక అవుతారేమోనని అన్నారు.
భయపెడుతున్న..కరోనా కొత్త వేరియంట్
అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
కర్నాటకలో బిజెపికి దెబ్బమీద దెబ్బ
వరుసగా పార్టీ వీడుతున్న నేతలు
గత ప్రభుత్వాల వారసత్వంగా చెత్త
గత ప్రభుత్వాల వారసత్వంగా చెత్త
జపాన్ ప్రధాని పుమియో కిషిదాకు తప్పిన ముప్పు
ప్రధాని సభ వద్ద పొగబాంబు విసిరిన యువకుడు గుర్తించి పట్టుకున్న పోలీసులు
ఒరిజినల్‌గా ఉండండి..కాపీ చేయొద్దు..
ఔత్సాహిక వ్యవస్థాపకులకు కేటీఆర్ సూచన
అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానం లేదు
పిలుపు వచ్చివుంటే వెళ్లేదాన్ని గవర్నర్ తమిళి సై కీలక వ్యాఖ్యలు