
Denne historien er fra Jan 21, 2024-utgaven av Andhranadu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Jan 21, 2024-utgaven av Andhranadu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på

మానవాళిని భక్తిమార్గంలో నడిపిన మధుర గాయకుడు గరిమెళ్ళ
మానవాళిని భక్తి మార్గంలో నడిపిన మధుర గాయకుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ అని తిరుపతి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ప్రధాన కార్యదర్శి పాండ్ర సురేంద్ర నాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రంగంపేట జిల్లా పరిషత్ పాఠశాల ఆధునిక పాఠశాలగా అభివృద్ధి
స్వర్ణనా రావా రిపల్లి అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రంగంపేట -2 (6 నుండి 10 వ తరగతి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆధునిక పాఠశాలగా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు

ఒక్కొక్కటిగా ఏపీకి పెట్టుబడులు
-మా పనితీరుకు అదే నిదర్శనం.. - మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

బలహీనవర్గాలకు పెద్దపీట..
• అవినీతి విషయంలో సహించేది లేదు.. • ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెంచాలి

2026 మార్చికి తుడా టవర్స్ నిర్మాణం పూర్తి
-ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు -తుడా టవర్స్ వేలంకు విశేష స్పందన - ఉపాధ్యక్షులు ఎన్. మౌర్య

నామినేషన్లు దాఖలు చేసిన కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులు
- ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు - రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించిన కూటమి అభ్యర్థులు అమరావతి

ప్రతి అర్జీకి నాణ్యతగా పరిష్కారం చూపాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు.

పాల ఉత్పత్తుల వినియోగంపై అవగాహన
పిల్లలు ప్రతి రోజూ పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి పి ఐ బి కేశవ ప్రొజక్టర్ ద్వారా అవగాహన కల్పించడం జరిగింది.

ఎస్వీయూ డిడిఇ సంచాలకుడిగా ఆచార్య వూకా రమేష్ బాబు
ఎస్వీ యూనివర్సిటీ దూర విద్యా విభాగ సంచాలకుడుగా (ఇంచార్జ్) ఆచార్య ఊకా రమేష్ బాబును నియమించారు.

తమిళనాడుకు వెళ్లి పింఛన్ అందజేత
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు నిరుపేదలకు వరంలా మారింది. ప్రతి నెల ఒకటవ తేదీనే పింఛన్ అందు తుంద డంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.