3 డీఏలు ఇస్తాం..
Dishadaily|October 22, 2022
ఆర్టీసీ కార్మికులకు మునుగోడు ఆఫర్ త్వరలో పీఆర్సీపై స్పష్టత  యూనియన్ల పునరుద్ధరణ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కార్మిక నేతలతో చర్చలు
3 డీఏలు ఇస్తాం..

ఆర్టీసీ కార్మికులకు మునుగోడు ఆఫర్ 

త్వరలో పీఆర్సీపై స్పష్టత 

యూనియన్ల పునరుద్ధరణ

చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్

కార్మిక నేతలతో చర్చలు

మునుగోడు ఉప ఎన్నిక పుణ్యమా అని.. ఆర్టీసీ కార్మికులపై సర్కారు అవ్యాజమైన ప్రేమను కురిపించింది. ఈ ఒక్క సెగ్మెంట్ లో దాదాపు 7,800 ఓట్లున్నాయి. దీంతో వారిని చర్చలకు పిలిచింది. యూని యన్లను పునరుద్ధరిస్తామని, పీఆర్సీపై స్పష్టత ఇస్తామంటూ హామీ ఇచ్చారు టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్.! 

దిశ, తెలంగాణ బ్యూరో/ముషీరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక వేళ ఆర్టీసీ కార్మికు లపై సర్కారు ప్రేమ చూపిస్తున్నది. ఇప్పటివ రకు కార్మికులు ఎన్ని విజ్ఞప్తులు చేసినా, లేఖలు రాసినా ఆర్టీసీ యాజమాన్యం నుంచి రిప్లై రాలేదు. కానీ మునుగోడు నియోజకవ ర్గంలో ఆర్టీసీ కార్మికులకు దాదాపు 7,800 ఓట్లున్నాయి. దీంతో వారిని ఉన్నఫళంగా చర్చలకు పిలిచారు. ఇప్పటికే మంత్రులు కేటీ ఆర్, హరీశ్రావు, పువ్వాడ అజయ్ చర్చలు సాగించగా.. తాజాగా శుక్రవారం ఆర్టీసీ చై ర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ సంప్రదింపులు చేశారు. ఈ సందర్భంగా కార్మికుల డిమాండ్లపై క్లారిటీ ఇవ్వకపోవ డంతో ముందుగా కొన్ని యూనియన్లు చర్చ ల నుంచి వెళ్లిపోయాయి. ఆ తర్వాత డీఏలు, ఏరియర్స్పై ప్రకటన చేస్తామని, ప్రెస్మీట్ కు రావాలంటూ చైర్మన్, ఎండీ కలిసి యూని యన్లను ఆహ్వానించారు. కానీ పీఆర్సీపై స్పష్టత ఇవ్వాలని పట్టుబట్టాయి. ఇది తేల్చ కుండానే కొన్ని ఆఫర్లను ప్రకటించారు.

మూడు డీఏలిస్తాం

Denne historien er fra October 22, 2022-utgaven av Dishadaily.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra October 22, 2022-utgaven av Dishadaily.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA DISHADAILYSe alt
ఆపరేషన్ బాల్!
Dishadaily

ఆపరేషన్ బాల్!

ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్లపై సైబరాబాద్ పోలీసు పంజా

time-read
1 min  |
April 16, 2024
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
Dishadaily

బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు

కాంగ్రెస్, రేవంత్పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు

time-read
1 min  |
April 16, 2024
నీటి కోసంవానరం పాట్లు!
Dishadaily

నీటి కోసంవానరం పాట్లు!

ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.

time-read
1 min  |
April 16, 2024
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
Dishadaily

కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్

అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది

time-read
1 min  |
April 16, 2024
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
Dishadaily

జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి

అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం

time-read
1 min  |
April 16, 2024
మణిపూర్లో శాంతిని నెలకొల్పుతాం
Dishadaily

మణిపూర్లో శాంతిని నెలకొల్పుతాం

ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా

time-read
1 min  |
April 16, 2024
హిందూ దేశంగా ప్రకటించండి
Dishadaily

హిందూ దేశంగా ప్రకటించండి

నేపాల్లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత

time-read
1 min  |
April 16, 2024
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
Dishadaily

మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు

time-read
1 min  |
April 16, 2024
ఫోన్ ట్యాపింగ్కు 10 ఏండ్లు శిక్ష !
Dishadaily

ఫోన్ ట్యాపింగ్కు 10 ఏండ్లు శిక్ష !

• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు

time-read
1 min  |
April 16, 2024
పంచాంగం
Dishadaily

పంచాంగం

పంచాంగం

time-read
1 min  |
April 16, 2024