• డిగ్రీ, పీజీలు చదివినా అన్యాయమే
• 2012, 2014, 2019లో 1200 మంది వీఆర్వోలుగా రిక్రూట్
• పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపిక
• ప్రమోషన్ కోసం ఏండ్లుగా ఎదురుచూపు
• వ్యవస్థ రద్దుతో వారి పరిస్థితి అగమ్యగోచరం
• వీఆర్ఎ, వీఆర్వోల సర్దుబాటులో వేర్వేరు ప్రమాణాలు
దిశ, తెలంగాణ బ్యూరో: వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి.. వారిని ఇతర శాఖల్లోకి మార్చడంతో వేలాది మంది వీఆర్డీలు పదో న్నతుల అవకాశాన్ని కోల్పోయారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైనా...అన్ని విద్యార్హతలున్నా ప్రభుత్వం తమపై వివక్ష చూపిందని వారు వాపోతున్నారు. వీఆర్ఎ జాబ్ పొందిన వారికి న్యాయం చేసిన ప్రభుత్వం... అంత కంటే ఎక్కువ పోటీని ఎదుర్కొని జాబ్ సంపాదించిన తమకు అన్యాయం చేసిందని డైరెక్ట్ రిక్రూటీస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా...
2012, 2014లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, 2019లో టీఎస్పీఎస్సీ వేసిన నోటిఫికేషన్ ద్వారా సుమారు 1200 మంది వీఆర్వోలుగా నియమితుల య్యారు. తీవ్రమైన పోటీని ఎదుర్కొని, పరీక్షల్లో అర్హత సాధించి, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక య్యారు. వీరందరికీ డిగ్రీ, పీజీ, ఆ పై విద్యార్హతలున్నాయి. ఆ సమయంలో చాలా మంది సింగరేణి జూనియర్ అసిస్టెంట్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్ వంటి ఇతర ఉద్యోగా లకు ఎంపికై, నియామక పత్రాలు పొందారు. మరికొం దరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సైతం చేస్తున్నారు. అయితే స్వస్థలంలో సేవలు అందించవచ్చని, రెవెన్యూలో పదోన్న తులు త్వరగా వస్తాయని రెవెన్యూలో వీఆర్డీలుగా చేరారు. ఆ సమయంలో వారి నుంచి ఉన్నతాధికారులు గత ఉద్యోగాలను వదులుకుంటున్నట్టు లిఖి తపూర్వకంగా తీసుకోవడం గమనార్హం.
నిబంధనలకు విరుద్ధంగా..
Denne historien er fra 26.07.2023-utgaven av Dishadaily.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra 26.07.2023-utgaven av Dishadaily.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఆపరేషన్ బాల్!
ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్లపై సైబరాబాద్ పోలీసు పంజా
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
కాంగ్రెస్, రేవంత్పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
నీటి కోసంవానరం పాట్లు!
ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం
మణిపూర్లో శాంతిని నెలకొల్పుతాం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా
హిందూ దేశంగా ప్రకటించండి
నేపాల్లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు
ఫోన్ ట్యాపింగ్కు 10 ఏండ్లు శిక్ష !
• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు
పంచాంగం
పంచాంగం