మహబూబ్ నగర్ అక్టోబర్ 7 ( ప్రజా జ్యోతి బ్యూరో ): పిపి/ఏపిపీ, కోర్టు లైసెన్ ఆఫీసర్స్ మరియు కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ తో జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ గౌడ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైనదని, నేర రహిత సమీక్షా సమావేశం సమాజముగా తీర్చిదిద్దాలంటే నిందితులకు కోర్టులో శిక్షపడే విధంగా ఇందుకోసం ఎఫ్ఎఆర్ కోర్టు పోలీసు సిబ్బంది శ్రమించాలని, నమోదు అయినప్పటి నుండి కేసు పూర్తయ్యేంతవరకు నిందితుల నేరాలను నిరూపించేందుకు అవసరమైన పత్రాలు, రుజువులు, కోర్టు కానిస్టేబుల్ సాక్షుల వాగ్మూలంను కోర్టుకు సమర్పించడంలో ప్రత్యేక శ్రద్ధ, బాధ్యత తీసుకోవాలని సూచించారు.
Denne historien er fra Oct 08, 2023-utgaven av Praja Jyothi.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Oct 08, 2023-utgaven av Praja Jyothi.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
సాగర్ డ్యామ్ పై సీఆర్పిఎఫ్ భద్రత తొలగింపు
తిరిగి ఎస్పీఎఫ్ ఆధీనంలోకి సాగర్
తెలంగాణ నేతల సిఫార్సులకు నో
ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న ఇవో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను స్వీకరిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
సంక్రాంతి నుంచి రైతు భరోసా
సాగు చేసే భూమికే పెట్టుబడి సాయం
మొదటి ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ సాధించడంపై సెమినార్
'మొదటి ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ సాధించడం ఎలా \" అనే సెమినార్ ను కీసర లోని గీతాంజలి ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ లో 21st సెంచరీ IAS అకాడమీ, VINGS మీడియా, మరియు G5 మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించారు.
రుద్రేశ్వరాలయాన్ని సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షే మశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని శ్రీ రుద్రేశ్వరాలయాన్ని శుక్రవారం సంద ర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రారంభానికి సిద్ధమవుతోన్న కొత్వాల్గూడ ఎకో పార్కు
డిసెంబర్ 9న ముహూర్తం!.. సిద్ధమవుతోన్న కొత్వాలూడ ఎకో పార్కు ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా చకచకా ఏర్పాట్లు
పెరిగిన చలి తీవ్రత
న్యాల్కల్లో 7.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతగా నమోదు
మహాయుతి నేతల కీలక సమావేశం రద్దు
అసంతృప్తిలో షిండే వర్గం షిండేకు ఉపముఖ్యమంత్రిపై అసంతృప్తి
జర్షలిస్టు ఆడెపు సాగర్కు పరామర్శ
నగరానికి చెందిన వీడియో జర్నలిస్ట్ ఆడేపు సాగర్ గత కొంతకాలం గా అనారోగ్యంతో బాధపడుతూ వరంగల్ ఎంజీఎం ఆసుప త్రిలో చికిత్స పొందుతున్నాడు.
అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం
ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి