ప్రజాజ్యోతి నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్, అక్టోబర్ 19 : అనాధ బాలలకు నాణ్యమైన విద్యను అందించి వారి ఉజ్వల భవితకు బాటలు వేయాలనే మహోన్నత సంకల్పంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో భవిష్యజ్యోతి ట్రస్ట్ ను నెలకొల్పడం ఎంతో అభినందనీయమని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. తల్లిదండ్రులు లేని చిన్నారుల అభ్యున్నతి కోసం ఏర్పాటైన ఈ ట్రస్ట్ కు అన్ని వర్గాలకు చెందిన దాతలు విరివిగా విరాళాలు సమకూర్చి తమవంతు తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు.
Denne historien er fra October 20, 2024-utgaven av Praja Jyothi.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra October 20, 2024-utgaven av Praja Jyothi.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
జర్షలిస్టు ఆడెపు సాగర్‌కు పరామర్శ
నగరానికి చెందిన వీడియో జర్నలిస్ట్ ఆడేపు సాగర్ గత కొంతకాలం గా అనారోగ్యంతో బాధపడుతూ వరంగల్ ఎంజీఎం ఆసుప త్రిలో చికిత్స పొందుతున్నాడు.
అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం
ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి
రాష్ట్రంలో అంబర్- రెసోజెట్ భాగస్వామ్య సంస్థ పెటుబడులు
• ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడి • ప్రభుత్వ పరంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్న మంత్రి
అంగరంగ వైభవంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు
నాగిరెడ్డిపేట్ మండలంలోని చినూర్ గ్రామంలో గల వేణుగోపాల స్వామి ఆలయంలో పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా సోమవారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు అత్యంత వైభవంగా 33 మంది పుణ్య దంపతులచే నిర్వహించారు.
రూ.1000 తగ్గిన పసిడి
గ్లోబల్ మార్కెట్లో 1.45 శాతం పడిపోయిన గోల్డ్
పాక్ లో ఉగ్రవాదుల బీభత్సం..
40 మంది మృతి, 25 మందికి గాయాలు
దేశంలో ఎక్కడా లేని విధంగా 18 వేలు కోట్లు రుణమాఫీ
రెండు లక్షల పైన రుణమాఫీ ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తాం రేవంత్ రెడ్డి పాలనలో ఇచ్చిన వాగ్దానాలు అన్ని అమలు చేస్తాం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడి
రేపు అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్
• ఓటింగుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య హోరాహోరి అమెరికాపైనే యావత్ ప్రపంచం చూపు
దేశంలో పెరుగుతున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య
ఎస్బీఐ కీలక రిపోర్ట్ వెల్లడి!
రైతుబంధు ఇవ్వడంలేదు..
రైతుబంధు ఉందో, లేదో తెలియదు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు