సవాళ్లు, సంక్షోభంలో ప్రపంచ దేశాలు
Vaartha|June 23, 2024
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరస్
సవాళ్లు, సంక్షోభంలో ప్రపంచ దేశాలు

న్యూయార్క్, జూన్ 22: ప్రపంచం తీవ్రస్థాయిలో సవాళ్లను ఎదుర్కొంటున్నదని, ఓవైపు వివా దాలు, మరోవైపు వాతావరణ మార్పుల్లో అత్యవసర పరిస్థితులు, ప్రపంచ వ్యాప్తంగా జీవన వ్యయసంక్షోభాలు పెరిగిపోయాయయని వీటిని అరికట్టేందుకు ముందు దేశాలు దృష్టిసా ధించాల్సి ఉంటుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటర్రెస్ వ్యాఖ్యా నించారు. ప్రస్తుత సంక్షోభం వల్లనే దేశాల్లో దశాబ్దాలుగా జరిగిన అభివృద్ధి ప్రయోజ నాలు ప్రతికూలదిశలోకి వెళుతున్నాయని ఆందోళన వ్యక్తంచేసారు. అనేక దేశాలు 2030 అజెండా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో కూడా సతమతం అవుతున్నాయని చెప్పారు.

Denne historien er fra June 23, 2024-utgaven av Vaartha.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra June 23, 2024-utgaven av Vaartha.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA VAARTHASe alt
మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్న కవిత
Vaartha

మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్న కవిత

బిఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు.

time-read
1 min  |
November 26, 2024
ఘనంగా ముగిసిన కోటి దీపోత్సవాలు
Vaartha

ఘనంగా ముగిసిన కోటి దీపోత్సవాలు

భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం

time-read
1 min  |
November 26, 2024
పూరి గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి
Vaartha

పూరి గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

పూరి గొంతులో ఇరుక్కొని ఓ విద్యార్ధి మృతి చెందిన సంఘటన బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

time-read
1 min  |
November 26, 2024
మహారాష్ట్ర పిసిసీచీఫ్ నానాపాటోల్ రాజీనామా
Vaartha

మహారాష్ట్ర పిసిసీచీఫ్ నానాపాటోల్ రాజీనామా

కాంగ్రెస్ ఓటమికి నైతికబాధ్యతగా వైదొలగుతున్నట్లు ప్రకటన

time-read
1 min  |
November 26, 2024
మందుపాతరల వినియోగాన్ని నిలిపివేయండి
Vaartha

మందుపాతరల వినియోగాన్ని నిలిపివేయండి

ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్

time-read
1 min  |
November 26, 2024
రోప్వే ప్రాజెక్టుతో మాకు ఉపాధికరవు
Vaartha

రోప్వే ప్రాజెక్టుతో మాకు ఉపాధికరవు

వైష్ణోదేవి మందిర ప్రాంతంలో ఆందోళనలు

time-read
1 min  |
November 26, 2024
సామ్యవాద,లౌకిక పదాలు తొలగించలేం
Vaartha

సామ్యవాద,లౌకిక పదాలు తొలగించలేం

రాజ్యాంగపీఠిక పిటిషన్ల విచారణపై సుప్రీం తీర్పు

time-read
1 min  |
November 26, 2024
షిండేశివసేనలో చేరిన కాంగ్రెస్ రెబల్
Vaartha

షిండేశివసేనలో చేరిన కాంగ్రెస్ రెబల్

అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఏక్ నాథషిండేకు వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన కాంగ్రెస్ రెబెల్ మనోజిండే ఎన్నికలు ముగిసిన వెంటనే శివసేన గూటికి చేరారు.

time-read
1 min  |
November 26, 2024
పెళ్లికొడుకు మెడలోని కరెన్సీదండతో ట్రక్ డ్రైవర్ మాయం
Vaartha

పెళ్లికొడుకు మెడలోని కరెన్సీదండతో ట్రక్ డ్రైవర్ మాయం

వెంబడించి మరీ దండను తెచ్చుకున్న వరుడు

time-read
1 min  |
November 26, 2024
వాయుకాలుష్యం తగ్గేవరకూ నిబంధనలు సడలించలేం
Vaartha

వాయుకాలుష్యం తగ్గేవరకూ నిబంధనలు సడలించలేం

ఢిల్లీ పరిస్థితిపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు

time-read
1 min  |
November 26, 2024