![బోనాలు నిర్వహణకు రూ. 20 కోట్లు బోనాలు నిర్వహణకు రూ. 20 కోట్లు](https://cdn.magzter.com/1597827880/1720314211/articles/9fNBg8o_e1720316875861/1720317050494.jpg)
బోనాల పండుగ క్యాలెండర్, పోస్టర్లను విడుదల చేస్తున్న మంత్రులు కొండా సురేఖ, పొన్నం, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు
హైదరాబాద్ (బేగంపేట), జులై 6, ప్రభాతవార్త: తెలంగాణ ఆషాడ మాస బోనాల దశాబ్ది ఉత్సవాలను ఆర్భాటంగా, అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. శనివారం బేగంపేట హరిత టూరిజం జా బోనాల దశాబ్ది ఉత్సవాలు - 2024 ఏర్పాట్లకు సంబంధించిన చెక్కులను దేవాలయాల కమిటీలకు పంపిణీ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యేటా జరిగే బోనాల జాతరను గత సంవత్సరం కంటే ఈ యేడాది మరింత ఆర్భాటంగా, అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బోనాలు, దశాబ్ది ఉత్సవాల నిర్వహణ 20కోట్లు నిధులు కోసం కేటాయించిందన్నారు. ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఈ నెల 15 డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి (ఎంసీహెచార్డీ)లో రాష్ట్ర స్థాయి అధికారులతో సమావేశంతో మరో మూడు సమావేశాలు నిర్వహిస్తామన్నారు.ఈ నెల 7 నుంచి ఆగస్టు 4 వరకు నిర్వహించే బోనాలు ఏ దేవాలయంలో ఏ రోజు నిర్వహిస్తారు అనే వివరాలతో కూడిన కరపత్రాన్ని వాట్సప్ ద్వారా, ఇతర మార్గాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని కమిటీ సభ్యులను కోరారు.
Denne historien er fra July 07, 2024-utgaven av Vaartha.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 07, 2024-utgaven av Vaartha.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
అయోధ్యప్రధాన పూజారి పార్థివదేహం జలసమాధి!
అయోధ్య రామమందిర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ పార్థీవ దేహానికి గురువారం తుది క్రతువులు నిర్వహించారు.
బెడిసి కొట్టిన బ్యాంకాక్ ట్రిప్..
మహారాష్ట్ర మాజీ మంత్రి కుమారుడి నిర్వాకం!
![నేటి నుండి మహిళా ప్రీమియర్ లీగ్ నేటి నుండి మహిళా ప్రీమియర్ లీగ్](https://reseuro.magzter.com/100x125/articles/23148/1994041/7XFljbd3d1739552036736/1739552114724.jpg)
నేటి నుండి మహిళా ప్రీమియర్ లీగ్
గుజరాత్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ తొలి మ్యాచ్
మార్చి చివరినాటికి భూమిపైకి సునీతా విలియమ్స్
అంతరిక్ష కేంద్రంలో అనూహ్య పరిస్థితుల్లో చిక్కుకుపోయిన భారతసంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ నిర్ణీత గడువుకు ముందుగానే భూమికి చేరుకుంటారని అంచనా.
మార్చి 3 తర్వాత గ్రూప్-1 ఫలితాలు
మెరిట్ జాబితాపై పిఎస్సీ కసరత్తు
వాషింగ్టన్ లోని బ్లెయిర్ హౌస్లో ప్రధాని మోడీ బస
ఎన్నో ప్రత్యేకతలున్న అతిథిభవనం ఇది..
![దక్షిణాఫ్రికాపై 6 వికెట్ల తేడాతో పాక్ గెలుపు దక్షిణాఫ్రికాపై 6 వికెట్ల తేడాతో పాక్ గెలుపు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1994041/zRvRAR0Cu1739552115759/1739552205607.jpg)
దక్షిణాఫ్రికాపై 6 వికెట్ల తేడాతో పాక్ గెలుపు
చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు సొంతగడ్డపై పాకిస్తాన్ జట్టు అదరగొట్టింది.
వారం - వర్జ్యం
వార్తాఫలం
![దలైలామాకు భారత్ 'జడే కేటగిరీ' భద్రత దలైలామాకు భారత్ 'జడే కేటగిరీ' భద్రత](https://reseuro.magzter.com/100x125/articles/23148/1994041/HaJw7-ASy1739551413409/1739551668455.jpg)
దలైలామాకు భారత్ 'జడే కేటగిరీ' భద్రత
బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామాకు భారత హోంమంత్రిత్వ శాఖ జడే కేటగిరీ భద్రతను ఏర్పాటుచేసింది.
![లోక్సభ మార్చి 10కి వాయిదా లోక్సభ మార్చి 10కి వాయిదా](https://reseuro.magzter.com/100x125/articles/23148/1994041/BLoxJMe_81739551872127/1739551953262.jpg)
లోక్సభ మార్చి 10కి వాయిదా
సెలక్ట్ కమిటీకి కొత్త ఆదాయం పన్ను బిల్లు ఉభయసభల్లో వక్స్ సవరణ బిల్లుపై విపక్షాల ధ్వజం సంగతి తెలిసిందే.