ఎపి, తెలంగాణ నాకు రెండు కళ్లు
Vaartha|July 08, 2024
ఎపిలో విజయానికి తెలంగాణ శ్రేణులు కృషి చేశాయి అన్నదమ్ములు విడిపోతే చిన్న చిన్న సమస్యలు వస్తాయ్
ఎపి, తెలంగాణ నాకు రెండు కళ్లు

ఆ సమస్యలు శాశ్వతంగా ఉండవు, కష్టపడితే సంపాదన పెరుగుతుంది

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చిన చంద్రబాబు, ఘనంగా కార్యకర్తల స్వాగతం

ప్రభాతవార్త ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్, జులై7: ఏపీలో విజయానికి తెలంగాణ టిడిపి శ్రేణులు పరోక్షంగా కృషిచేశారని ఆ పార్టీ అధి నేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలి పారు. తెలంగాణ గడ్డపై టిడిపికి పునర్వైభవం వస్తుందని ఆశాభా వం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ తనకు రెండుకళ్లు అని వ్యాఖ్యా నించారు. నాలుగోసారి సిఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్కు చంద్రబాబు తొలిసారి వచ్చారు.

Denne historien er fra July 08, 2024-utgaven av Vaartha.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra July 08, 2024-utgaven av Vaartha.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA VAARTHASe alt
మంత్రి సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు
Vaartha

మంత్రి సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు

నాగార్జున కేసు:

time-read
1 min  |
November 29, 2024
షాక్
Vaartha

షాక్

సచివాలయ ఉద్యోగులపై ఆంక్షలు సెల్ఫోన్లు, ల్యాప్టాప్, ఛార్జింగ్కు పరిమితి మంత్రులు, అధికారులు విదేశ పర్యటనలు రద్దు ఆఫీసు ఖర్చులపై నియంత్రణ

time-read
1 min  |
November 29, 2024
ఇథనాల్ వెనుక రాజకీయ కుట్ర
Vaartha

ఇథనాల్ వెనుక రాజకీయ కుట్ర

ఆ ఫ్యాక్టరీకి అనుమతి ఇచ్చిందే బిఆర్ఎస్ శైలజ కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి సీతక్క

time-read
1 min  |
November 29, 2024
మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్న కవిత
Vaartha

మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్న కవిత

బిఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు.

time-read
1 min  |
November 26, 2024
ఘనంగా ముగిసిన కోటి దీపోత్సవాలు
Vaartha

ఘనంగా ముగిసిన కోటి దీపోత్సవాలు

భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం

time-read
1 min  |
November 26, 2024
పూరి గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి
Vaartha

పూరి గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

పూరి గొంతులో ఇరుక్కొని ఓ విద్యార్ధి మృతి చెందిన సంఘటన బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

time-read
1 min  |
November 26, 2024
మహారాష్ట్ర పిసిసీచీఫ్ నానాపాటోల్ రాజీనామా
Vaartha

మహారాష్ట్ర పిసిసీచీఫ్ నానాపాటోల్ రాజీనామా

కాంగ్రెస్ ఓటమికి నైతికబాధ్యతగా వైదొలగుతున్నట్లు ప్రకటన

time-read
1 min  |
November 26, 2024
మందుపాతరల వినియోగాన్ని నిలిపివేయండి
Vaartha

మందుపాతరల వినియోగాన్ని నిలిపివేయండి

ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్

time-read
1 min  |
November 26, 2024
రోప్వే ప్రాజెక్టుతో మాకు ఉపాధికరవు
Vaartha

రోప్వే ప్రాజెక్టుతో మాకు ఉపాధికరవు

వైష్ణోదేవి మందిర ప్రాంతంలో ఆందోళనలు

time-read
1 min  |
November 26, 2024
సామ్యవాద,లౌకిక పదాలు తొలగించలేం
Vaartha

సామ్యవాద,లౌకిక పదాలు తొలగించలేం

రాజ్యాంగపీఠిక పిటిషన్ల విచారణపై సుప్రీం తీర్పు

time-read
1 min  |
November 26, 2024