బుధవారం తమిళనాడులో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమైన దృశ్యం
చెన్నై, మరో పది జిల్లాల్లో కుండపోత
స్తంభించిన జనజీవనం, రవాణాకు అంతరాయం
చెన్నై, అక్టోబరు 16: చెన్నైలో కుండపోత వర్షం కురిసింది. వీధులన్ని నదుల్లా, వాడలన్నీ చెరు వుల్లా మారాయి. దీంతో జనజీవనం స్తంభిం చింది. పలు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూసివేసారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాజధాని నగరం చెన్నై సహా నాలుగు జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. నాలుగు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లో చల్లటి గాలులతో వాన జల్లులు ప్రారంభమ య్యాయి. సౌత్ చెన్నై, సెంట్రల్ చెన్నై, నార్త్ చెన్నై తదితర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిశాయి.
Denne historien er fra October 17, 2024-utgaven av Vaartha.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra October 17, 2024-utgaven av Vaartha.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
టిడిఎస్ వల్ల ప్రాథమిక హక్కులకు భంగం హైకోర్టుకు అప్పీలు చేయాలన్న సుప్రీంకోర్టు
ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను వసూలుకు అనుసరిస్తున్న టిడిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
హైదరాబాద్కు చేరుకున్న సిఎం రేవంత్
ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు, నేతలు
సంతల్లో అద్దెకు మహిళలు!
మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్లలో దురాచారం
ఖలేదా జియాకు పనిచేసాడనే నాకుమారుడిని ఈకేసులో ఇరికించారు
బాలివుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్పై కత్తిదాడిచేసిన నిందితుడు షరిఫుల్ ఇస్లామ్ షెహజాద్ బంగ్లాదేశీయుడన్నది రుజు వయిన సంగతి తెలిసిందే.
అధికారంలోకి వస్తే పూర్వాంచలికి ప్రత్యేక మంత్రిత్వశాఖ
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్వాంచల్ ఓటర్లకు గాలం
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హౌస్అరెస్టు
హైదరా బాద్లోని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారీ భద్రత
శంషాబాద్ విమానాశ్రయంలో 30వ తేదీ వరకు సందర్శకులకు అనుమతి రద్దు
టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఇంకా సాగుతున్న ఐటి దాడులు
ఆయనను శ్రీనగర్ లోని కార్యాలయానికి తీసుకువెళ్లిన అధికారులు
అమెరికన్లు సైతం మూల్యం చెల్లించుకోవాల్సిందే
ట్రంప్ టారిఫ్ బెదరింపులపై కెనడా ప్రధాని ట్రూడో
మౌని అమావ్యాసరోజు నో విఐపి జోన్!
మహాకుంభ లో అధికారుల ఆంక్షలు