ఎల్లప్పుడూ నిజమే మాట్లాడాలి.. అదే చెప్పాను.
వెంటనే ఆ మనిషి నాతో గొడవకు దిగాడు.
“సార్, మీ ఉపదేశాలు విని మోసపోయే వారెవరైనా ఉంటే వారికి చెప్పుకోండి.. నాకక్కర్లేదు మీ ఉపదేశాలు. నన్నొదలండి బాబూ” అని అక్కడి నుంచి వేగంగా నడవటం ప్రారంభించాడు.
కానీ.. నేను ఊరుకుంటానా ఏమిటీ? ఊరుకోను.
"ఏమిటి విషయం? విషయం పూర్తిగా చెప్పింతర్వాత పరిగెత్తండి" అని చెప్పాను.
ఆయన అన్నాడు కదా..
“ఇదిగో, గత వారం రైల్వే స్టేషన్లో ఓ.పెద్ద సూట్ కేసుతో నిల్చున్నాను. పక్కనే ఒకరు నిల్చున్నారు. ఆయనతో "సార్! ఈ సూట్ కేసుని కాస్సేపు చూసుకోండి.
అదిగో అక్కడికి వెళ్లి నీళ్లు తాగొస్తాను" అన్నాను.వెంటనే ఆయన “సరే” ని అన్నారు.
ఆయన అలా అనడంతో నేను వెళ్లి నీళ్లు తాగొచ్చేసరికి సూట్కేసూ లేదు, చూసుకుంటానన్న మనిషీ లేడు” అన్నాడు.
"అయ్యో పాపం” అన్నాను నేను.
“నిజమే మాట్లాడాలి అని చెప్తున్నారు.కదా... అందువల్ల ఎదురయ్యేవి కష్టాలే" అన్నాడు.
"ఎలా ?" అడిగాను.
“షూట్కేసుని చూసుకోమని చెప్పడంతో ఆ మనిషి పెట్టెలో ఏముందని?” అడిగాడు.
Denne historien er fra October 22, 2023-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra October 22, 2023-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
రంగు రంగుల బీచ్లు
బీచ్అంటే సముద్రం, అప్పుడప్పుడు వచ్చి పోయే అలలు, గోధుమ వర్ణంలో ఉండే ఇసుకలో పిట్టగూళ్లు కట్టుకునే పిల్లలు..
కృష్ణమ్మ పరవళ్లు..సోమశిల అందాలు..
చుట్టూ కొండా కోనలు.. ఎటు చూసినా కృష్ణమ్మ పరవళ్లు.. తాకుతున్నట్లు కనువిందు చేసే అలలు.. చల్లని స్వచ్ఛమైన గాలి.
హలో ఫ్రెండ్..
.చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
బాలగేయం
దేశానికి పట్టు కొమ్మలం
రంగులు వేయండి
రంగులు వేయండి
పక్షి తంత్రం
కథ
ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ కెనియన్ గండికొట
గండికోట అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నానది ఒడ్డున ఉన్న ఒక ప్రాచీన దుర్గం.
వివిధ సాహితీమూర్తులతో 'విహారి' అక్షర సాన్నిహిత్యం
ప్రముఖ కథకుడు, నవలా రచయిత 'విహారి' తన ఆరు దశాబ్దాల సాహిత్య ప్రస్థానంలో అనేక సాహితీమూర్తులతో అక్షర సాన్నిహిత్యం నెరపారు.
వెంకటరమణ 'కళాప్రపంచం'
రచయిత తన తల్లిదండ్రులైన స్వర్గీయ లంక సత్యనారాయణ, సార్వతమ్మలకు ఈ పుస్తకాన్ని అంకిత చేసారు. లలితకళా వాచకం అంటూ వాడ్రేవు చినవీరభద్రుడు, ఇది విశ్వకళా ప్రపంచం అంటూ ఈమని శివనాగిరెడ్డి, కళాసాగర్ యల్లపు, లాంటి పెద్దలు ఈ పుస్తకానికి విలువైన ముందుమాటలు రాసారు
చలనచిత్రవికాసం-డా||దేశిరాజు
50 ఏళ్ల తెలుగు చిత్రపరిశ్రమ గురించి, పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకున్న డా॥దేశిరాజు లక్ష్మీనరసింహారావు 'తెలుగు చలనచిత్ర వికాసం 1940-1990' పేరిట, థీసిస్ ను గ్రంథరూపాన ప్రచురింపచేయడం అభినందనీయం.