మృదు నైపుణ్యాలు
Vaartha-Sunday Magazine|December 03, 2023
తరగతి గదిలో చాలా మంది విద్యార్థులుంటారు. ఉపాధ్యాయుడు అందరికీ ఒకే రకంగా పాఠాలు చెప్తారు. కానీ కొందరు దానిని బాగా గ్రహించగలరు. మరికొందరు ఒక మాదిరిగా గ్రహిస్తారు. ఇంకొందరి మెదళ్లకు ఏ విషయమూ చేరదు. అలాంటివారు ఎందుకూ పనికిరాని మొద్దులుగా అనిపిస్తారు.
దాసరి శివకుమారి
మృదు నైపుణ్యాలు

 

దీనికి ప్రధాన కారణం.. పాఠాన్ని మనసు పెట్టి వినే శ్రద్ధ లేకపోవటం.విషయం మీద ఆసక్తి లేకపోవటం.ఇవన్నీ కారణాలవుతున్నాయి. మరో ప్రధాన కారణం.. తరగతి గదిలో విని వచ్చినదాన్ని ఇంట్లో అభ్యాసం చేయకపోవటం.

అభ్యాసమంటే ఇక్కడ ఒక ప్రాచీన విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు.విద్య ఏమాత్రం వంటబట్టని ఒక విద్యార్థిని గురుకులం నుండి గురువుగారు ఇంటికి పంపేస్తారు.చేసేదేం లేక శిష్యుడు ఇంటిదారి పట్టాడు. అతడు దారిలో మంచినీళ్ల కోసమని ఒక బావి దగ్గర ఆగాడు. నీళ్లు తోడుకుందామని బావి గట్టున పెట్టిన వున్న కడవను పైకెత్తితే కడవ వుంచిన చోట రాతి మీద కోసుకుపోయి కడవ పెట్టిన గుర్తు కనపడింది. అలాగే నీళ్లు తోడే చేంతాడును పైకి తీస్తే తాడును పెట్టిన చోట కూడా గుర్తు కనపడింది. మాటి మాటికీ అందరూ వాడికడవను, తాడునూ ఒకే చోట వుంచినందువలన కఠినమైన రాయి మీద కూడా గుర్తులు పడ్డాయి.అలాగే మళ్లీ మళ్లీ చదివితే నా మనసులో మాత్రం చదువుగుర్తులు ఎందుకు పడవు? అన్న ఆలోచన అతనికి వచ్చింది. వెంటనే వెనుదిరిగి గురుకులానికి వెళ్లాడు. అక్కడే వున్నాడు.పట్టుదలతో చదివి అపార విద్యావంతుడయ్యాడు. అతడే మొదట వరదరాజ్ అనే మందకొడి విద్యార్థి. ఆ తర్వాత దేశానికే గర్వకారణమైన 'అష్టాధ్యాయి' అనే వ్యాకరణ గ్రంథాన్ని రాసి ‘పాణిని’గా ప్రసిద్ధుడయ్యాడు.

Denne historien er fra December 03, 2023-utgaven av Vaartha-Sunday Magazine.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra December 03, 2023-utgaven av Vaartha-Sunday Magazine.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA VAARTHA-SUNDAY MAGAZINESe alt
జ్ఞానోదయం
Vaartha-Sunday Magazine

జ్ఞానోదయం

అదొక డాబా ఇల్లు. ఆ ఇంట్లో ఓ పెద్దమనిషి ఉన్నారు. ఆయనకో ఖరీదైన, విలాసవంతమైన కారు ఉండేది. ఆయన విదేశీయుడు.

time-read
2 mins  |
November 24, 2024
వివేకానంద కవితా వైభవం
Vaartha-Sunday Magazine

వివేకానంద కవితా వైభవం

1900 సెప్టెంబరు 22న బ్రిట్టనీలోని పెర్రోస్ గైరీ నుంచి సిస్టర్ నివేదితకు పంపిన 'ఏ బెనిడిక్షన్' కవితకు స్వేచ్ఛానువాదం.

time-read
2 mins  |
November 24, 2024
ఇల్లు పునర్నిర్మించినప్పుడు..
Vaartha-Sunday Magazine

ఇల్లు పునర్నిర్మించినప్పుడు..

వాస్తువార్త

time-read
1 min  |
November 24, 2024
సమయస్పూర్తి
Vaartha-Sunday Magazine

సమయస్పూర్తి

అక్టర్ చక్రవర్తి మంచి ప్రజాదరణ కలిగిన 'చక్రవర్తుల్లో ఒకరు.

time-read
1 min  |
November 24, 2024
నవ్వు...రువ్వు...
Vaartha-Sunday Magazine

నవ్వు...రువ్వు...

నవ్వు...రువ్వు...

time-read
1 min  |
November 24, 2024
చరవాణి
Vaartha-Sunday Magazine

చరవాణి

హాస్య కవిత

time-read
1 min  |
November 24, 2024
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

చిట్టడవి తలపించే ఈ మహా వృక్షం 'బ్రెజిల్లో ఉంది.

time-read
1 min  |
November 24, 2024
ఈ వారం కార్ట్యున్స్'
Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యున్స్'

ఈ వారం కార్ట్యున్స్'

time-read
1 min  |
November 24, 2024
రంగు రంగుల బీచ్లు
Vaartha-Sunday Magazine

రంగు రంగుల బీచ్లు

బీచ్అంటే సముద్రం, అప్పుడప్పుడు వచ్చి పోయే అలలు, గోధుమ వర్ణంలో ఉండే ఇసుకలో పిట్టగూళ్లు కట్టుకునే పిల్లలు..

time-read
1 min  |
November 24, 2024
కృష్ణమ్మ పరవళ్లు..సోమశిల అందాలు..
Vaartha-Sunday Magazine

కృష్ణమ్మ పరవళ్లు..సోమశిల అందాలు..

చుట్టూ కొండా కోనలు.. ఎటు చూసినా కృష్ణమ్మ పరవళ్లు.. తాకుతున్నట్లు కనువిందు చేసే అలలు.. చల్లని స్వచ్ఛమైన గాలి.

time-read
3 mins  |
November 24, 2024