అలి నగనగా ఓ ఊళ్లో 3 ఒకరున్నారు. ఆయనది బట్టల వ్యాపారం. ఆయన దుకాణానికి వివిధ ప్రాంతాల నుంచి బట్ట తెస్తుంటారు.
రకరకాల వస్త్రాలు దిగుమతి చేయించుకుని వ్యాపారం చేయడం ఆయన పని.
ఓరోజు ఆయన దుకాణానికి ఓ వృద్ధురాలు వచ్చారు. ఆమె వస్తూ వస్తూ ఓ పట్టుచీరె తీసుకొచ్చారు. అది చాలా పాతది.
దానిని ఆ దుకాణం యజమానికి చూపించారు.
"అయ్యా, ఈ పాత చీరెను మీరు తీసుకుంటారా?" అని ఆ దుకాణంలో పని చేస్తున్న మనిషి ఆ వృద్ధురాలిని విచిత్రంగా చూస్తున్నాడు.
ఆవిడకు విషయం తెలీదేమో అనుకున్నాడు ఆ ఉద్యోగి. అవును, అతనలా అనుకోవడంలో తప్పేముంది.
కొత్త చీరెలు అమ్మే దుకాణం తప్ప అది పాత చీరెలు కొనే దుకాణం కాదుగా. అటువంటప్పుడు ఈ పాత చీరెలను ఎవరైనా కొంటారా? అందుకే ఆ ఉద్యోగి ఆమె వంక విచిత్రంగా చూసాడు.
ఆ “సరే, యజమాని ఏం చెప్తారా?".
అని చూస్తున్నాడు ఆ ఉద్యోగి.
యజమాని ఆ వృద్ధురాలిని కింద నుంచి పై వరకూ చూసి "అమ్మా, ఈ చీరెకు ఎంత కావాలి? అని అడిగారు ఆ వృద్ధురాలిని.
"దీనికి ఓ అయిదు వందలు కావాలి" అని అడిగింది వృద్ధురాలు.
ఆ మాటకు యజమాని చిన్న నవ్వు నవ్వి తన నౌకరు వంక చూసారు.
“ఈవిడకు అయిదు వందలు ఇచ్చి పంపించు” అన్నారు యజమాని.
Denne historien er fra December 03, 2023-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra December 03, 2023-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
రంగులు వేయండి
రంగులు వేయండి
పక్షి తంత్రం
కథ
ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ కెనియన్ గండికొట
గండికోట అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నానది ఒడ్డున ఉన్న ఒక ప్రాచీన దుర్గం.
వివిధ సాహితీమూర్తులతో 'విహారి' అక్షర సాన్నిహిత్యం
ప్రముఖ కథకుడు, నవలా రచయిత 'విహారి' తన ఆరు దశాబ్దాల సాహిత్య ప్రస్థానంలో అనేక సాహితీమూర్తులతో అక్షర సాన్నిహిత్యం నెరపారు.
వెంకటరమణ 'కళాప్రపంచం'
రచయిత తన తల్లిదండ్రులైన స్వర్గీయ లంక సత్యనారాయణ, సార్వతమ్మలకు ఈ పుస్తకాన్ని అంకిత చేసారు. లలితకళా వాచకం అంటూ వాడ్రేవు చినవీరభద్రుడు, ఇది విశ్వకళా ప్రపంచం అంటూ ఈమని శివనాగిరెడ్డి, కళాసాగర్ యల్లపు, లాంటి పెద్దలు ఈ పుస్తకానికి విలువైన ముందుమాటలు రాసారు
చలనచిత్రవికాసం-డా||దేశిరాజు
50 ఏళ్ల తెలుగు చిత్రపరిశ్రమ గురించి, పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకున్న డా॥దేశిరాజు లక్ష్మీనరసింహారావు 'తెలుగు చలనచిత్ర వికాసం 1940-1990' పేరిట, థీసిస్ ను గ్రంథరూపాన ప్రచురింపచేయడం అభినందనీయం.
ఆ మ ని
ఆ మ ని
ప్రేమ
ప్రేమ
చల్లగాలి!
చల్లగాలి!
వైఫై పాస్వర్డ్
ఇంటికి అతిథులు వచ్చారు. వైఫై పాస్వర్డ్ ఏంటని అడిగారు.