ఎర్రచందనం వృక్షానికి 'టెరో కార్పస్ సాంటలైనస్' అనే శాస్త్రాయ నామం ఉంది. టెరో అంటే గ్రీకు భాషలో కర్ర అని అర్థం. దీనినే రక్తచందనం, శాంటాలం, ఎర్రబంగారం అని కూడా పిలుస్తారు. బంగారం కంటే విలువైనది కనుక దీనిని ఎర్రబంగారం అని పిలుస్తారు.
ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఈ ఎర్రచందనం చెట్లు తూర్పు కనుమలు విస్తరించి దక్షిణ ప్రాంతంలో ఏపీలోని రాయలసీమ జిల్లాలో విస్తరించాయి. శేషాచలం పరిసరాలలో ఓవైపు తిరుమలేశుని దివ్యక్షేత్రం మరోవైపు పచ్చనివనంతో అలరారుతున్న ఆహ్లాదకర వాతావరణం.అందులోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్న వృక్షాలు కొలువై ఉన్న ప్రాంతం. తిరుమల గిరులుగా పేరొందిన ఈ శేషాచలవనంలో ఎర్రచందనమే కాదు జీవ వైవిధ్యంలో కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. నల్లమల, ఎర్రమల, లంకమల ఇలా కర్నూలు నుండి నెల్లూరు వరకు విస్తరించి ఉన్న ఈ పర్వతశ్రేణి మొత్తంలో 16 లక్షల హెక్టార్ల మేర అటవీ ప్రాంతం ఉంది. ఈ మొతం అడవిలో ఉమ్మడి వైఎస్సార్, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని శేషాచలం, వెలిగొండ, లంకమల, పాలకొండ ప్రాంతంలోని 5.30 లక్షల హెక్టార్లలో అనేక ఎర్రచందనం వృక్షాలున్నాయి. సుమారు 5,300 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎర్రచందనం చెట్లు ఉన్నట్లు అటవీశాఖ లెక్కలు చెబుతున్నాయి. అత్యధికంగా ఉమ్మడి వైఎస్సార్ జల్లాలో 3,063 చదరపు కిలోమీటర్లలో, నెల్లూరు జిల్లాలో 671,17, చిత్తూరు జిల్లాలో 1,090, ప్రకాశం జిల్లాలో 263, కర్నూలు జిల్లాలో 212 చదరపు కిలోమీటర్ల విస్తార్ణంలో ఉన్నాయి. శేషాచలం అటవీ ప్రాంతం మొత్తంలో 178 కుటుంబాలకు చెందిన 1700 రకాల వృక్షజాతులలో ఉండగా అందులో అత్యంత అరుదైన వృక్షం ఎర్రచందనం. ప్రపంచంలోనే మరెక్కడా కానరాని ఈ అమూల్యమైన ఎర్రచందనం రాయలసీమ కు ఓ తలమానికంగా చెప్పవచ్చు. అత్యంత విలువైన ఈ సంపద ఇక్కడ నెలకొని ఉండటం తిరుమలేశుడి వరంగా భావిస్తారు. ఆయన ఈ ప్రాంతంలో కొలువై ఉండబట్టే ఈ ప్రాంతానికి ఇంత విలువైన సంపద నెలకొందని ఈ ప్రాంత వాసుల నమ్మకం. ఈ భూమండలంలో మరెక్కడా పెరగని అత్యంత విలువైన సంపదగా భావించే ఈ ఎర్రచందనం కేవలం రాయలసీమకే పరిమితమయ్యింది.
ఇక ఎందుకు పెరుగుతాయి?
Denne historien er fra December 17, 2023-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra December 17, 2023-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
తాజా వార్తలు
సంతానలేమికి కారణాలు
విశ్వక్సేన్ జోడీగా ప్రియాంక మోహన్ ?
విశ్వక్సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే 'మెకానిక్ రాకీ' సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్న ఈ యంగ్ హీరో ఆ తరువాత కూడా పలు ఆసక్తికర చిత్రాలను లైన్లో పెట్టాడు.
సంక్రాంతికి మజాకా' విడుదల!
తారాతీరం
విశ్వక్సేన్ జోడీగా ప్రియాంక మోహన్
విశ్వక్సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే 'మెకానిక్ రాకీ' సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్న ఈ యంగ్ హీరో ఆ తరువాత కూడా పలు ఆసక్తికర చిత్రాలను లైన్లో పెట్టాడు.
గాంధీజీపై డాక్యుమెంటరీ
జాతిపిత గాంధీజీపై ఆయన రోజుల్లోనే తొలిసారిగా డాక్యుమెంటరీ తీసి చరిత్ర సృష్టించిన ఎ. కె. చెట్టియార్ తమిళంలో యాత్రా సాహిత్యం అనే నూతన సాహిత్య ప్రక్రియకు మార్గదర్శి.
బాలగేయం
పండుగ వేళ..
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
నక్కకు గుణపాఠం
కథ
కొన్ని దేశాల ప్రత్యేకతలు
దోమలు మనుషుల రక్తాన్ని పీల్చి అనారోగ్యాన్ని కలిగించే విషయం అందరికీ తెలిసిందే.
దేశపరిణామాలను వివరించే పుస్తకం
పుస్తక సమీక్ష