ఆధునిక పెళ్లికూతురు
Vaartha-Sunday Magazine|January 07, 2024
చందమామ కథల్లోని రెక్కల గుర్రంమీదో బాలమిత్ర కథల్లోని హంసనావలోనో తన కలల రాకుమారుడు వస్తాడనీ.
ఆధునిక పెళ్లికూతురు

చందమామ కథల్లోని రెక్కల గుర్రంమీదో బాలమిత్ర కథల్లోని హంసనావలోనో తన కలల రాకుమారుడు వస్తాడనీ.. ఊరేగిస్తూ వెంట తీసుకెళతాడనీ..నమ్మడానికి ఎంత బాగుందో వంటి ఊహలతోనే సరిపెట్టుకునేవారు అమ్మాయిలు. కానీ ఈతరం పిల్లలకు ఆ అవసరం "లేదు. ఈ కథలు తెలియకున్నావాటి గురించి కలగనకున్నా ఆ అందమైన ఫెయిరీటేల్స్ ను నిజం చేసి చూపిస్తున్నారు ఈనాటి అమ్మానాన్నలు. అమ్మాయైనా అబ్బాయైనా పుట్టినప్పటి నుంచి పెళ్లి వరకూ రకరకాల వేడుకల్ని తమకు ఉన్నంతలో ఘనంగా చేయాలని ఆరాటపడుతున్నారు నేటితరం తల్లిదండ్రులు. అందుకోసం వేదిక ఎంపిక నుంచి విందు భోజనాల వరకూ తమదైన ప్రత్యేకత కనిపించేలా చేసి అతిథుల్ని చకితుల్ని చేస్తున్నారు.

అందులోనూ వేడుకకు సంబంధించి మిగిలిన తంతులన్నీ ఒకెత్తయితే, వాళ్లను వేదిక మీదకు ప్రవేశపెట్టడం మరొకెత్తు అని చెప్పుకోవాలి.పుట్టినరోజు, ఓణీ/పంచెల పేరంటం, పెళ్లి.. ఇలా ఫంక్షన్ ఏదయినా కావచ్చుగాక తమ గారాల బిడ్డల్ని |రాజసం ఉట్టిపడేలా వాహనాల్లో ఊరేగింపుగా తీసుకురావడం ట్రెండ్గా మారింది.అవునుమరి.. చిన్నారి పుట్టగానే ఇంటిల్లిపాదికీ ఎంత సంబరం.. ఆ ఆనందాన్ని పదిమందికీ పంచుతూ చేసేవే బారసాల, అన్నప్రాసన.. వంటి వేడుకలన్ని. ఇవన్నీ ఎలాగున్నా మొదటి పుట్టినరోజు గ్రాండ్గా సంప్రదాయంగా మారింది. అందులోనూ కొత్తదనం కోసం ఈమధ్య పూలతో అలంకరించిన చక్రాల బండ్లూ కార్లూ గుర్రాలున్న చిట్టి రథాల్లో బుజ్జాయిల్ని వేదిక దగ్గరకు తీసుకొస్తున్నారు.

Denne historien er fra January 07, 2024-utgaven av Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Denne historien er fra January 07, 2024-utgaven av Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

FLERE HISTORIER FRA VAARTHA-SUNDAY MAGAZINESe alt
తాజా వార్తలు
Vaartha-Sunday Magazine

తాజా వార్తలు

బరువైన బైక్

time-read
1 min  |
July 14, 2024
మహేశ్- రాజమౌళి చిత్రంలో మలయాళ నటుడు?
Vaartha-Sunday Magazine

మహేశ్- రాజమౌళి చిత్రంలో మలయాళ నటుడు?

తారాతీరం

time-read
1 min  |
July 14, 2024
'రాబిన్ హుడ్' డిసెంబరులో విడుదల?
Vaartha-Sunday Magazine

'రాబిన్ హుడ్' డిసెంబరులో విడుదల?

తారాతీరం

time-read
1 min  |
July 14, 2024
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ప్రపంచ వింతల్లో ఒకటి పెరూలోని మాచుపిచ్చు

time-read
1 min  |
July 07, 2024
ఈ వారం 'కార్ట్యూ న్స్'
Vaartha-Sunday Magazine

ఈ వారం 'కార్ట్యూ న్స్'

ఈ వారం 'కార్ట్యూ న్స్'

time-read
1 min  |
July 07, 2024
వారఫలం
Vaartha-Sunday Magazine

వారఫలం

7 జులై నుండి 13, 2024 వరకు

time-read
2 mins  |
July 07, 2024
యజమాని ఇంటిపట్టున ఉండాలంటే?
Vaartha-Sunday Magazine

యజమాని ఇంటిపట్టున ఉండాలంటే?

యజమాని ఇంటిపట్టున ఉండాలంటే?

time-read
2 mins  |
July 07, 2024
నీకు లేరు సాటి...
Vaartha-Sunday Magazine

నీకు లేరు సాటి...

ఉద్యోగం గృహిణి లక్షణం అంటున్నారు విజ్ఞులైనవారు. గృహిణి అనగానే ఎడతెగని పనులు... ఇంటా బయటా ఎన్నో రకాల బాధ్యతలతో సతమతమవుతూ వున్నారు.

time-read
1 min  |
July 07, 2024
అందాల ఉద్యానవనాలు
Vaartha-Sunday Magazine

అందాల ఉద్యానవనాలు

ఆఫ్రికాలో అనేక జాతీయ ఉద్యానవనాలు, అభయా రణ్యాలు, జంతువులు స్వేచ్ఛగా తిరిగే సఫారీలు ఉన్నాయి.

time-read
3 mins  |
July 07, 2024
పిల్లి తీర్చిన పిట్టపోరు
Vaartha-Sunday Magazine

పిల్లి తీర్చిన పిట్టపోరు

సింగిల్ పేజీ కథ

time-read
1 min  |
July 07, 2024