అందనంత ఎత్తులో సన్నాలు బియ్యం
నెల రోజుల వ్యవధిలోనే సన్నాలు రకం బియ్యం ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. సామాన్యుడు కొనుగోలు చేయలేని స్థాయికి ధరలు చేరాయి. బాస్మతి బియ్యం ధరలకు సమీపానికి క్రమంగా సన్నాలు చేరుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎక్కువగా సన్నాలు రకం బియ్యాన్ని కొనుగోలు చేస్తుంటారు. రేషన్ షాపుల్లో ఇస్తున్న బియ్యం నాసిరకంగాను, దొడ్డుగాను ఉండటంతో కేవలం ఇడ్లీలు, దోసెలు వంటి టిఫిన్లు తయారీకి మాత్రమే ఉపయోగిస్తున్నారు. మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో మాత్రం సన్నాలు లేకపోతే ముద్దదిగే పరిస్థితి లేదు. సన్నాలు రకం బియ్యంలో అనేక రకాలు మార్కెట్లో లభిస్తుంటాయి, హెచ్ఎంటి, రా రైస్, బిపీటి, ఆర్ఎన్ఆర్ వంటివి లభిస్తున్నాయి.ఈ రకం బియ్యం రెండు మూడు నెలల క్రితం వరకు కిలో 45 నుంచి 50 రూపాయల వరకు ధర పలికేది. దీనితో మధ్యతరగతి కుటుంబాలు ఈ బియ్యాన్నే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటాయి.ప్రస్తుతం మార్కెట్లో బియ్యం దిగుబడి గణనీయంగా తగ్గిందని చెబుతూ ధరలను అమాంతం పెంచేశారు.
Denne historien er fra January 14, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra January 14, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఫోటో ఫీచర్
జలపాతాలను కింది నుంచి చూసి ఆనందించడం సర్వసాధారణం.
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
కళ్యాణ క్షేత్రం 'వల్లిమలై'
ఆది దంపతుల ప్రియపుత్రుడు సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తాయి.
ముగురు దొంగలు
అతను ధనవంతుడు. ఒకసారి ఓ అడవి మార్గంలో పోతున్నాడు.
సాహితీశరథి దాశరథి
సాహిత్యం
చిన్నవయసులోనే సక్సెస్ బిజినెస్
చిన్నవయసులోనే పలు బిజినెస్ అవార్డులను పొందాడు.
వెట్టిచాకిరీ నుంచి విముక్తి
ఆమె ఒక సాధారణ కూలీ పనిచేసుకునే మహిళ. అయితే నేం 'ఆలసు అనేకులను వెట్టిచాకిరీ నుంచి విముక్తిలుగా చేశారు.
నవభారత నిర్మాతలం
నవభారత నిర్మాతలం
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
అపరిమితమైన కోరికలు
గోపయ్యకు చాలా పడవలు ఉండేవి. ఆ వూరి నుండి ఎటువంటి ఎగుమతులు, దిగుమతులు జరగాలన్నా గోపయ్య పడవలే ఆధారం.