అద్భుత నిర్మాణాలు
Vaartha-Sunday Magazine|February 18, 2024
దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ముస్లింలు, క్రైస్తవులు, జాయిష్ గ్రెనడా రాజ్యంలో సోదర భావంతో జీవించారు.
షేక్ అబ్దుల్ హకీం జాని
అద్భుత నిర్మాణాలు

అలాంబ్రా 

దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ముస్లింలు, క్రైస్తవులు, జాయిష్ గ్రెనడా రాజ్యంలో సోదర భావంతో జీవించారు. గ్రెనడా నగరానికి అభిముఖంగా చేరువలో సియర్రా పర్వత సానువుల్లో సబికా కొండపై మూర్ పాలకుల చివరి కలగా అలాంబ్రా పేరుతో పటిష్టమైన కోట నేటికీ నెలకొని ఉంది. ఇస్లామిక్ నిర్మాణ శైలిలో నిర్మించిన అత్యంత ప్రసిద్ధ స్మారక నిర్మాణం. స్పానిష్ పునరుజ్జీవనోద్యమానికి సంబంధించిన ముఖ్యమైన చారిత్రక విశేషాలను కలిగివుండి, ఇస్లామిక్ ప్రపంచంలో అద్భుతమైన కోటగా ప్రశంసలు అందుకుంటోంది. స్పెయిన్లోని ప్రధాన ఆకర్షణలలో ఇది ఒకటి.

1984 నుండి ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేరి యునెస్కోవారి గుర్తింపు పొందింది. మన దేశంలోని తాజ్మహల్ను కులమతాలకతీతంగా అందరూ ఎలా ఇష్టపడతారో అదే విధంగా అలాంబ్రా సాంస్కృతిక భవంతిని ప్రపంచ ప్రజలు ఇష్టపడతారు. ఈ నిర్మాణ సముదాయాన్ని 11వ శతాబ్దం నుండి ఎందరో తీర్చిదిద్దారు.మహమ్మద్ ఇబ్న్ అల్-అహ్మర్, ఇబ్న్ నగ్రిల్లా, నస్రిద్ రాజవంశ పాలకులు, 14వ శతాబ్ది పాలకులైన యూసుఫ్, మహమ్మద్ ఇత్యాది వారెందరో పలు మార్పులు చేసి ఈ సాంస్కృతిక భవంతిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

ఈ ప్రాంతంలో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఆరు ఆకర్షణీయమైన అద్భుతలు కోటలు ఉన్నాయి. ఎక్కువ భాగం కోటలు అలాంబ్రాకు ఉత్తర అంచున ఉన్నాయి. ఇవన్నీ ఒకప్పటి మూరిష్ తెగకు చెందిన నాస్రిడ్ రాజుల నివాస భవంతులుగా ఉండేవి.

అలాంబ్రా రాజ నగరంగా సిల్లింది.మెక్సు వార్, కోమరేస్ ప్యాలెస్, ప్యాలెస్ ఆఫ్ ది లయన్స్, పార్టల్ ప్యాలెస్ ఇవి నేడు సందర్శకులకు ప్రధాన ఆకర్షణగా నిలిచి ఉన్నాయి. అల్కాజాబా కోట అలాంబ్రాకు పశ్చిమ కొన వద్ద ఉంది.ఆ కాలంలో ఇది రక్షణ వ్యవస్థకు కేంద్ర బిందువుగా ఉండేది. కొన్ని శతాబ్దాలుగా అభివృద్ధి చెందిన మూరిష్ నిర్మాణ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ఇవి నిలిచి ఉన్నాయి.

Denne historien er fra February 18, 2024-utgaven av Vaartha-Sunday Magazine.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra February 18, 2024-utgaven av Vaartha-Sunday Magazine.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA VAARTHA-SUNDAY MAGAZINESe alt
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
September 15, 2024
ఈ వారం “కార్ట్యూ న్స్"
Vaartha-Sunday Magazine

ఈ వారం “కార్ట్యూ న్స్"

ఈ వారం “కార్ట్యూ న్స్\"

time-read
1 min  |
September 15, 2024
బకాయిలు వసూలు కావాలంటే?
Vaartha-Sunday Magazine

బకాయిలు వసూలు కావాలంటే?

వాస్తువార్త

time-read
1 min  |
September 15, 2024
ప్రత్యుపకారం నిష్పలం
Vaartha-Sunday Magazine

ప్రత్యుపకారం నిష్పలం

ప్రత్యుపకారం నిష్పలం

time-read
3 mins  |
September 15, 2024
కోటలకు కోట కొండవీటి కోట
Vaartha-Sunday Magazine

కోటలకు కోట కొండవీటి కోట

ఆం ధ్రజాతి ఖ్యాతిని భారతదేశ నలుచెరుగులా వ్యాపింపచేసి చరిత్రలో శాశ్వత స్థానాన్ని పొందిన పాలకులలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఒకరు.

time-read
3 mins  |
September 15, 2024
చమత్కార శ్లోకాలు
Vaartha-Sunday Magazine

చమత్కార శ్లోకాలు

మనం మన మాతృభాషనే సరిగ్గా మాట్లాడలేని దుస్థితిలో ఉన్నాం.

time-read
3 mins  |
September 15, 2024
సాధన చేస్తే గణితం సులభమే!
Vaartha-Sunday Magazine

సాధన చేస్తే గణితం సులభమే!

కొంతమంది విద్యార్థులకు ఉత్సాహాన్ని కలిగిస్తే, మరి సాధన కొంతమందికి భయాన్ని (ఫోబియా) కలిగిస్తుంది. ఫోబియా అనేది వాస్తవికమైనది కాదు.

time-read
3 mins  |
September 15, 2024
బాలగేయం
Vaartha-Sunday Magazine

బాలగేయం

విజయం

time-read
1 min  |
September 15, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
September 15, 2024
మట్టి విగ్రహం
Vaartha-Sunday Magazine

మట్టి విగ్రహం

రంగాపురం ఒక కుగ్రామం. మరో పదిహేను రోజుల్లో వినాయక చవితి పండుగ రాబోతున్నదన్న సంబరంలో, పిల్లలంతా కేరింతలు కొడుతూ, చందాల వసూళ్లకు తిరుగుతున్నారు.

time-read
1 min  |
September 15, 2024