మహాభారతం, రామాయణం, భాగవతం మూడింటినీ వాడుక భాషలో రాసిన పురిపండా అప్పలస్వామి, తెలుగు సాహిత్యంలో అభ్యుదయ ఉద్యమానికి సారధ్యం వహించిన తొలి తరం సాహితీవేత్తగా ఖ్యాతి పొందారు. 1926 మే 6న పురిపండా, వడ్డాది సీతారామాంజనేయులు, శ్రీశ్రీ ముగ్గురూ కలిసి స్థాపించిన కవితా సమితి నాటి తెలుగు నవ్య సాహిత్యంలో కొత్త కాంతి ప్రసరింపచేసింది. నాటి గ్రాంథికవాదులు, వ్యవహారికవాదులు, సనాతన, నవ్య, అతినవ్య, అన్ని పంథాల సాహితీవేత్తలు సభ్యులుగా కవితా సమితి పాతిక పైగా గ్రంథ ప్రచురణలు, వైశాఖి సంచికలు,సభలు, సమావేశాలు, సమ్మేళనాలు అభ్యుదయ సాహితీ సేవలందించింది. ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, ఒరిస్సా, విశాఖపట్నం, విజయనగరం, బరంపురం ప్రాంతాలలో నాటి తెలుగు సాహితీ సమారాధకునిగా అప్పలస్వామి విశేష సేవలందించారు.1925 విశాఖలో కర్రా సీతారామయ్య స్థాపించిన 'స్వశక్తి' వారపత్రిక సహాయ సంపాదకునిగా వున్న అప్పలస్వామి, అప్పుడు 15 ఏళ్ల వయస్సు వున్న శ్రీశ్రీ గీతమాలిక 'దివ్యలోచనములు' తొలి రచన ప్రచురింపచేసారు. 1904 నవంబరు 13న శ్రీకాకుళంలో జన్మించిన 'పురిపండా' స్వయంకృషితో హిందీ, బెంగాల్, ఒరియా, ఇంగ్లీష్, సంస్కృతం, ఉర్దూ భాషలలో ప్రావీణ్యం పొందారు. తొలి రచనలు త్రిలింగ, ఆంధ్రపత్రిక, జ్యోతి (బరంపురం) పత్రికలలో వచ్చాయి.
Denne historien er fra February 25, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra February 25, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు