శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగురాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు ఉత్సవాలకు ముస్తాబవుతున్నాయి.శివుడిని పూజించేందుకు భక్తులు ఆయా శివాలయాలకు తరలివెళ్తున్నారు. ఈ సందర్భంగా రెండురాష్ట్రాల్లోని ప్రసిద్ధ శివుడి ఆలయాల గురించి తెలుసుకుందాం.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పురాణ ప్రసిద్ధి చెందిన పట్టణం.పదేళ్ళ క్రితం వరకు సాధారణ రద్దీతో ఉండే దివ్యక్షేత్రం నేడు రోజూ కనీసం 25 వేల మందికి పైగా స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుంటున్నారు. దీనికి తగ్గట్లు పాలకులు ఏర్పాటు చేస్తున్నారు. ఒకనాడు ధూప దీప నైవేద్యాలకు పరిమితమైన ఆలయం నేడు ఏటా రూ.250 కోట్లకు పెరిగింది. దీనికి తగ్గట్లు భక్తులకు సదుపాయాలు కల్పనలోనూ, మరో పాతికేళ్ళకు సరిపడా మాస్టర్ ప్లాన్ను రూపొందించుకున్నారు. పంచభూతలింగాల్లో వాయులింగేశ్వరుడు స్వయంభువుగా వెలసిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల తిరునాళ్ళు ఓ ప్రత్యేక తరహాలో నిర్వహిస్తారు. పురాణ ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రాన్ని రాహుకేతు నిలయంగా సర్వదోష నివారణ ఆలయంగా చెబుతారు.ఆధ్యాత్మిక నిలయమైన చిత్తూరు జిల్లాలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల గిరుల్లో కలియుగదైవంగా ఏడుకొండల వాడు భక్తుల కోర్కెలు తీరుస్తుండగా అక్కడకు కేవలం 36కి.మీ దూరంలో ఉన్న శ్రీకాళహస్తిలో సృష్టికర్త ముక్కోంటి స్వయంభువుగా వెలసి భక్తుల కొంగుబంగారంగా కోర్కెలు తీర్చుతున్నాడు.తిరుపతి వెంకన్న తన చెంతకు వచ్చిన భక్తులకు అప్లైశ్వర్యాలు ప్రసాదిస్తుండగా శ్రీకాళహస్తిలో శివయ్య సుఖశాంతులనిచ్చి సర్వేజనా సుఖినోభవంతు అంటూ ఆశీర్వదిస్తున్నారు. దక్షిణకైలాసంగా సత్యవ్రత భాస్కరక్షేత్రంగా ఉచ్చిష్టక్షేత్రంగా పిలిచే శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వయంభువుగా వెలసిన
Denne historien er fra March 03, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra March 03, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఫోటో ఫీచర్
జలపాతాలను కింది నుంచి చూసి ఆనందించడం సర్వసాధారణం.
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
కళ్యాణ క్షేత్రం 'వల్లిమలై'
ఆది దంపతుల ప్రియపుత్రుడు సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తాయి.
ముగురు దొంగలు
అతను ధనవంతుడు. ఒకసారి ఓ అడవి మార్గంలో పోతున్నాడు.
సాహితీశరథి దాశరథి
సాహిత్యం
చిన్నవయసులోనే సక్సెస్ బిజినెస్
చిన్నవయసులోనే పలు బిజినెస్ అవార్డులను పొందాడు.
వెట్టిచాకిరీ నుంచి విముక్తి
ఆమె ఒక సాధారణ కూలీ పనిచేసుకునే మహిళ. అయితే నేం 'ఆలసు అనేకులను వెట్టిచాకిరీ నుంచి విముక్తిలుగా చేశారు.
నవభారత నిర్మాతలం
నవభారత నిర్మాతలం
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
అపరిమితమైన కోరికలు
గోపయ్యకు చాలా పడవలు ఉండేవి. ఆ వూరి నుండి ఎటువంటి ఎగుమతులు, దిగుమతులు జరగాలన్నా గోపయ్య పడవలే ఆధారం.