అమ్మా! నేను స్కూలుకి వెళుతున్నా...టైమయింది అన్నాడు హితార్థ్. చిన్నా.. ఈ రోజు నువ్వు స్కూలుకి వెళ్లొద్దు. నాతోపాటు ఆస్పత్రికి రావాలి అన్నది తల్లి. స్కూలుకి వెళ్లొద్దు అనే మాట తల్లి నోట వినగానే ఎగిరి గంతేశాడు.దేనికమ్మా! వెళ్లొద్దు అంటున్నావు అడిగా హితార్థ.'నీ చిట్టి తమ్ముడు ఉధీర్లు ఏడాది నిండింది కదా! ఈరోజు ప్రభుత్వాసుపత్రికి వెళ్లి టీకా క పెద్ద వేయించాలి. నాన్నకు ఆఫీసులో మీటింగు ఉంది.పొద్దునే బయలుదేరి వెళ్లారు. అందుకే తోడుగా నిన్ను రమ్మంటున్నాను' అన్నది తల్లి.'తమ్ముడిని నేను ఎత్తుకుంటానమ్మా!' అంతోషంగా అన్నాడు.
'వద్దు నువ్వు సరిగ్గా వాడ్ని ఎత్తుకోలేవు. ఇప్పుడు నువ్వు చదివేది మూడో తరగతి. నాలుగులోకి వచ్చాక ఉధీర్ణ్ను ఎత్తుకోవచ్చు' అన్న తల్లి మాటలు హితార్న నిరుత్సాహపర్చాయి. తల్లి ఇంటికి తాళం వేసింది.ఇంతలో ఆటో పక్కన ఆగింది. హితార్థ్ తల్లితో కలిసి ఎక్కాడు.
Denne historien er fra March 10, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Allerede abonnent ? Logg på
Denne historien er fra March 10, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Allerede abonnent? Logg på
తాజా వార్తలు
బరువైన బైక్
మహేశ్- రాజమౌళి చిత్రంలో మలయాళ నటుడు?
తారాతీరం
'రాబిన్ హుడ్' డిసెంబరులో విడుదల?
తారాతీరం
ఫోటో ఫీచర్
ప్రపంచ వింతల్లో ఒకటి పెరూలోని మాచుపిచ్చు
ఈ వారం 'కార్ట్యూ న్స్'
ఈ వారం 'కార్ట్యూ న్స్'
వారఫలం
7 జులై నుండి 13, 2024 వరకు
యజమాని ఇంటిపట్టున ఉండాలంటే?
యజమాని ఇంటిపట్టున ఉండాలంటే?
నీకు లేరు సాటి...
ఉద్యోగం గృహిణి లక్షణం అంటున్నారు విజ్ఞులైనవారు. గృహిణి అనగానే ఎడతెగని పనులు... ఇంటా బయటా ఎన్నో రకాల బాధ్యతలతో సతమతమవుతూ వున్నారు.
అందాల ఉద్యానవనాలు
ఆఫ్రికాలో అనేక జాతీయ ఉద్యానవనాలు, అభయా రణ్యాలు, జంతువులు స్వేచ్ఛగా తిరిగే సఫారీలు ఉన్నాయి.
పిల్లి తీర్చిన పిట్టపోరు
సింగిల్ పేజీ కథ