'పవిత్ర మదీనా, మక్కాను దర్శిద్దాం'
Vaartha-Sunday Magazine|March 24, 2024
ఆధ్మాత్మిక దివ్యక్షేత్రాల్లో మదీనా రెండవదిగా చెప్పవచ్చు. ఉమరా చేసే వారు ఇక్కడి మదే నబవ్విలో క్రమం తప్పక 40 నమాజులు చేస్తే స్వర్గస్థులౌ తారనే నమ్మకం ఉంది.
ఎస్. రహంతుల్లా, స్టాఫ్ రిపోర్టర్
'పవిత్ర మదీనా, మక్కాను దర్శిద్దాం'

 ఈ దివ్యక్షేత్రానికి ప్రతి రోజూ ఉమరా చేసే వారు లక్షలాది మంది వస్తున్నారు. ఇక్కడ రోజురోజుకు పెరుగుతున్న భక్తుల సౌకర్యార్థం మస్జిద్ వైశాల్యాన్ని పెంచుతున్నారు. గతంలో ఒకే మసీదు ఉండగా ప్రస్తుతం చుట్టూ పెంచుతున్నారు. భక్తిభావంతో పాటు ఏకాగ్రతను కల్పించుటకు తీర్చి దిద్దుతున్నారు. మసీదే నబ్విలో అడుగుపెడితే ఇక బయటి ప్రపంచాన్ని మరచిపోయేలా ఆధ్మాత్మిక చింతన కల్గే విధంగా తీర్చి దిద్దుతున్నారు. ఇక్కడి మసీద్లో స్థంభం స్థంభానికి వందలాది 'దివ్యఖుర్ఆన్లు' దర్శనమిస్తాయి. ఈ దివ్యక్షేత్రాన్ని దారుల్ హిజరత్ అని కూడా పిలుస్తారు. పూర్వం ఈ ప్రాంతాన్ని 'ఎబ్' అని పిలిచేవారు. ఈ పేరును అల్లాహ్ మార్చారని పండితులు తెలుపుతారు. ఈ మసీదులో ఒక రకాతు నమాజు ఆచరిస్తే 50వేల రకాతుల నమాజు అచరించినట్లు అని మత గురువులు వివరిస్తున్నారు. ఇక్కడే 'రియాజుల్ జన్నా' అనే స్థలం ఉంది. ఇక్కడ 2 రకాతుల నమాజు ఆచరిస్తే జన్నత్ (స్వర్గంలో) ఆచరించినట్లు అని చెబుతారు. ఇక్కడే మహమ్మద్ సొల్లె అలా సొల్లం సమాధి ఉంది. అలాగే మరో ఇద్దరు ప్రవక్తలు సమాధులు కూడా ఉన్నాయి. అంతటి దివ్యక్షేత్రం మదీనా. ఈ మసీదు 4,16,475 చదరపు మీటర్లలో మసీదు నిర్మాణం ఉంది.

మదీనా చరిత్రః

ప్రాచీన నామం ఎస్రిబ్. రోమన్లతో జరిగిన యుద్ధంలో యూదులు ఓడిపోయి కాందిశీకులుగా అరేబియాలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. తరువాత కాలం “మదీనతున్ నబి" (ప్రవక్త నగరం), అల్ మదీనా అల్ మునర్వ (ప్రకాశింపబడిన, జ్ఞానోదయం, తేజో నగరం) సూక్ష్మంగా మదీనా అంటే అర్థం నగరం. ఇది 338 కి.మీల ఉత్తరాన ఎర్ర సముద్రానికి తూర్పున 190కి.మీల వున్నది. ఇది ఇస్లాం మతస్తులకు మక్కా తరువాత మదీన రెండవ పెద్ద ప్రార్థనాస్థలం.

మస్జిద్ నబవ్వి: మదీనాలో. జిద్ అల్ హరామ్న పోలివుంటుంది. ఇక్కడ 43 5429 ఒక నమాజు చేస్తే ఇతర మసీదులలో చేసే నమాజు కన్నా 1000 రెట్లు పుణ్యఫలం వస్తుందని ప్రతీక. మూడు ఎత్తైన మినార్లతో నిర్మించబడి వుంటుంది. మసిజిద్ ప్రక్కనే ప్రవక్త సమాధి వుంటుంది. ఇక్కడ హజీలు పరమభక్తితో మెలుగుతారు.మసీదులో అడుగుపెడితే ఎనలేని ప్రశాంతత చోటు చేసుకుంటుంది. ఈ మసీదులో ఎల్లవేళల్లో అల్లాహ్ ధ్యానం జరుగుతుంటుంది. ఒక పూటకు లక్షమంది అయినా నమాజు చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజూ ఉపవాస దీక్షలు పాటించటం గమనించదగ్గ విషయం.

Denne historien er fra March 24, 2024-utgaven av Vaartha-Sunday Magazine.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra March 24, 2024-utgaven av Vaartha-Sunday Magazine.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA VAARTHA-SUNDAY MAGAZINESe alt
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
November 17, 2024
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
Vaartha-Sunday Magazine

ఈ వారం కా'ర్ట్యూ'న్స్

ఈ వారం కా'ర్ట్యూ'న్స్

time-read
1 min  |
November 17, 2024
మహాక్షేత్రం 'కుబతూర్'
Vaartha-Sunday Magazine

మహాక్షేత్రం 'కుబతూర్'

ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.

time-read
3 mins  |
November 17, 2024
ఇంటి నిర్మాణ విషయంలో..
Vaartha-Sunday Magazine

ఇంటి నిర్మాణ విషయంలో..

వాస్తువార్త

time-read
2 mins  |
November 17, 2024
నాయకుడి అర్హతలు
Vaartha-Sunday Magazine

నాయకుడి అర్హతలు

నాయకుడి అర్హతలు

time-read
2 mins  |
November 17, 2024
తెలుగు భాషా వికాసం
Vaartha-Sunday Magazine

తెలుగు భాషా వికాసం

అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష

time-read
2 mins  |
November 17, 2024
యూ ట్యూబ్ సభ్యత్వం
Vaartha-Sunday Magazine

యూ ట్యూబ్ సభ్యత్వం

యూ ట్యూబ్ సభ్యత్వం

time-read
1 min  |
November 17, 2024
నవ్వుల్...రువ్వుల్...
Vaartha-Sunday Magazine

నవ్వుల్...రువ్వుల్...

దివాలా లంచ్ హోం

time-read
1 min  |
November 17, 2024
పసిడి ప్రాధాన్యత
Vaartha-Sunday Magazine

పసిడి ప్రాధాన్యత

భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.

time-read
4 mins  |
November 17, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
November 17, 2024