అనన్య అపార్ట్మెంటావారు తమ వార్షికోత్స వాన్ని రంగరంగ వైభవంగా జరుపుకోవాలనుకున్నారు.అందులో భాగంగా కమిటీవారు ఫ్లాట్స్ లోని జంటల్లో 'బెస్ట్ లవ్లీ కపుల్'ని ఎంపిక చేసి, ఘనంగా సన్మానం చేయాలనుకున్నారు.
అనుకున్నదే తడవుగా నోటీసు బోర్డులో సర్క్యులర్ని డిస్ప్లే చేశారు.పసందుగా పది ఎంట్రీలు వచ్చాయి.
కార్యక్రమానికి ముందు వారం పట్టణానికి దూరంగా ఉన్న రిసార్ట్స్ లో 'బెస్ట్ లవ్లీ కపుల్ ఎంపిక కార్యక్రమం ఏర్పాటు చేశారు.
రంగు రంగుల డ్రెస్సులేసుకుని, ముక్కులు పగిలిపోయేలా సెంట్లు కొట్టుకుని జంటలు జంటలుగా వచ్చి పోటీలో పాల్గొన్నారు.
సెలెక్షన్ కమిటీవారు వడపోత చేయగా చేయగా చివరికి మూడు జంటలు మిగిలాయి.సెలెక్ష కమిటీవారు ఆ మూడు టూత్ ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించారు.
మొదటగా కంచు కమల జంట వంతు వచ్చింది.
పెళ్లై పాతికేళ్లు అయినా ఒకే మంచం, ఒకే కంచం వాడతామని చెప్పారు.ప్రేమ సూచికలుగా వాళ్ల చేతుల మీద వేసుకున్న పచ్చబొట్లను చూపించారు. ఒకరు లేనిదే మరొకరు అన్నం తినమని, ఇద్దరూ ఉంటేనే నోట్లోకి నాలుగేళ్లూ పోతాయని చెప్పుకొచ్చారు. నిద్ర లేచిన వెంటనే నవ్వుతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటామని కూడా చెప్పారు.
Denne historien er fra April 21, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra April 21, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు