ఒక మిత్రుడు వచ్చాడు. అతనికి దైవభక్తి కంటే దేశభక్తి ఎంతో ముఖ్యమైనదని తరచూ అంటుంటాడు. ఏదో మాటవరకు చెప్పడం కాదు. అలా ఆచరించిన సందర్భాలు ఉన్నాయి. నిజంగానే దేశభక్తి ఉన్నవాళ్లు ఉన్నారు.
దేశభక్తి ఉన్నట్టు అవీ ఇవీ చేస్తూ అలా అనిపించుకున్నవాళ్లూ ఉన్నారని నేనొకమారు అతనితో చెప్పాను. అప్పుడు అతను నాకో కథ చెప్పాడు. ఇది పోలెండ్ దేశానికి చెందిన ఓ చిన్న కథ.
ఆ ఊళ్లో ఓ పెద్ద మనిషి ఉండేవాడు. అతను వయోవృద్ధుడు. అలాగే బాగా ఉన్నవాడు. సకల సౌకర్యాలూ ఉన్నాయి. అయితే అతనికి ఓ సమస్య. అదేమిటంటే పంటినొప్పి.
ఓ పిప్పిపన్ను చాలా కాలంగా అతనిని ఇబ్బంది పెడుతోంది. చాలా కష్టపడుతున్నాడు. ఏం పంట చేయాలి! అని ఆలోచించాడు. ఒకరోజు నౌకరుని పిలిచాడు. “పరుగున వెళ్లి పంటి డాక్టరుని తీసుకురా" అని అన్నాడు. సరేనని నౌకరు వెళ్లి డాక్టరుని తీసుకొచ్చాడు.
పంటి డాక్టరు వచ్చారు. అప్పటి వరకూ ఎవరికీ పంటిని చూపించని ఆ మొదటిసారిగా డాక్టరుకి నోరు తెరిచి ఇబ్బంది పంటిని పెడుతున్న చూపించాడు. డాక్టరు అది చూసి "దానిని తీసెయ్యడమే మంచిది" అన్నాడు. ఇలా డాక్టరు చెబుతున్న సమయంలోనే మరొక దేశపు(రష్యా) దళపతి ఈ వృద్ధుడిని వెతుక్కుంటూ వచ్చాడు.
Denne historien er fra May 05, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra May 05, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఒక్క రూపాయికే భోజనం
క్రికెటర్గా, మాజీ ఎంపీగా సుపరిచితుడైన గౌతమ్ గంభీర్ కొన్నాళ్లక్రితం తన పేరుమీదే ఓ ఫౌండేషన్ను ద్వారా మూడేళ్లక్రితం 'ఏక్ ఆశా జన్ రసోయీ' పేరుతో మరో కార్యక్రమానికీ శ్రీకారం చుట్టాడు.
జమిలి జటిలమా!
భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.
'సంఘ్' భావం
ఉపాధి కల్పించలేని విద్యావ్యవస్థ
తగ్గుతున్న నిద్రాగంటలు
ఎంత బలవంతంగా కళ్లు 'మూసినా నిద్ర రావడం లేదా? నిద్రలో ఊపిరి ఆడడం ఇబ్బం దిగా ఉన్నదా?
బీపీ ఉందో లేదో తెలిపే యాప్
నాలుగు పదులు దాటితే బీపీ రావడం ఇప్పుడు మామూలైపోయింది.
తాజా వార్తలు
సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా..
షూటింగ్ పూర్తయిన అనుష్క రెండు చిత్రాలు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కశెట్టి ప్రస్తుతం చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది.
కొత్త సినిమా
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ కథానాయిక అను ఇమ్మానుయేల్ తెలుగు, తమిళంలో పలు సినిమాలు చేసింది.
డబ్బు ఎంత పనైనా చేస్తుంది!
డబ్బు అనేది నాకు ఒక్కో ప్రాయంతో వేర్వేరు అర్థాలిచ్చింది.స్కూల్లో చదువుతున్నప్పుడు మధ్యాహ్నం అన్నం తినడానికి ఇంటికి వెళ్లడం వల్ల బామ్మ డబ్బుని చూపించేది కాదు.
తెలుగు మణిహారం
భారతదేశంలో దేశ భాషలలో పేర్లు, ఆయా రాష్ట్రం లేదా ప్రాంతాల పేర్లు చూస్తే ఒక్క తెలుగు మాత్రం భిన్నంగా వుంది.మహారాష్ట్ర, తమిళనాడు, కన్నడ, అస్సాం, పంజాబు, బెంగాల్ రాష్ట్రాలుమరాఠీ, తమిళం, కన్నడ, అస్సామీ, పంజాబీ, బెంగాలీ భాషల పేర్లు కలిగి వుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గురించి చెప్పేటప్పుడు తెలుగువార అంటున్నాం.