రుతు 'విలాపం'
Vaartha-Sunday Magazine|May 26, 2024
సంవత్సరానికి మూడుకాలాలు ఆరు బుతువులు. ఈ సంవత్సరకాలంలో ఏఏ బుతువుల్లో వాతావరణం ఎలా ఉంటుంది అనేది మనకు తెలియంది
రుద్రరాజు శ్రీనివాసరాజు
రుతు 'విలాపం'

సంవత్సరానికి మూడుకాలాలు ఆరు బుతువులు. ఈ సంవత్సరకాలంలో ఏఏ బుతువుల్లో వాతావరణం ఎలా ఉంటుంది అనేది మనకు తెలియంది.శ్రీ కాదు. వర్షాకాలంలో వానలు ఎండాకాలంలో భానుడి భగభగలు శీతా కాలంలో చలిగాలులు ఇది ప్రకృతిసిద్ధంగా జరిగే బుతుక్రమం. దీనిలో ఒక్కొక్కకాలం నాలుగు నెలలపాటు కొనసాగుతుంది. అయితే కాలగమనంలో ఈ ఋుతువుల రాకలో నేడు అనూహ్యమైన మార్పులు సంభవిస్తున్నాయి. సంవత్సరానికి మూడుకాలాలు కొనసాగే ఈ ప్రకృతి సిద్ధ వాతావరణం రానురాను రెండు కాలాలుగా  మిగిలిపోయే ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి.

శీతా'కాలం' వెళ్లకుండానే భానుడు వచ్చేస్తున్నాడు. సాధారణంగా మహాశివరాత్రి నాటికి చలి శివశివ అంటూ వెళ్లిపోతుందని, ఆ తర్వాత నుంచి ఎండాకాలం మొదలవుతుంది పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ వేసవికాలం మాత్రం రావాల్సిన సమయానికన్నా ముందే వచ్చేస్తోంది. జనవరి నెల పూర్తవకుండానే సూర్యుడు తన | ప్రతాపం చూపిస్తున్నాడు. వర్షాకాలంలో చూస్తే కుండపోత లేదా ఒకటీ అరా చినుకే దక్కుతోంది. ఇక ఆ తరువాత శిశిరం. వేసవి కాలం పెరిగిపోవడం, వర్షాకాలం చిక్కిపోవడంతో శీతాకాలం శీతకన్ను వేస్తోంది. ఫలితంగా శీతాకాలంలో చలిఛాయలు పూర్తిగా * రాకుండానే అది కాస్తా అంతర్ధానం అయిపోతూ ఉంది. ఇక మార్చి వస్తే.. భానుడి భగభగలకు అందరూ మలమలా మాడిపో తారేమో అన్నట్లుంది పరిస్థితి.

Denne historien er fra May 26, 2024-utgaven av Vaartha-Sunday Magazine.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra May 26, 2024-utgaven av Vaartha-Sunday Magazine.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA VAARTHA-SUNDAY MAGAZINESe alt
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
September 01, 2024
ఈ వారం కార్ట్యూన్స్
Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూన్స్

ఈ వారం కార్ట్యూన్స్

time-read
1 min  |
September 01, 2024
సెప్టెంబరు 1 నుండి 7, 2024 వరకు
Vaartha-Sunday Magazine

సెప్టెంబరు 1 నుండి 7, 2024 వరకు

వారఫలం

time-read
2 mins  |
September 01, 2024
లక్ష్మీకటాక్షం కలగాలంటే?
Vaartha-Sunday Magazine

లక్ష్మీకటాక్షం కలగాలంటే?

వాస్తువార్త

time-read
2 mins  |
September 01, 2024
మాటే మంత్రం
Vaartha-Sunday Magazine

మాటే మంత్రం

మా నవుడు సంఘజీవి. దైనందిన జీవితంలో నిత్యావసరాలకు, విషయ ప్రసారానికీ ముఖ్యమైన మాధ్యమం మాటే కదా!

time-read
1 min  |
September 01, 2024
కణ్వమహర్షి తపస్సు చేసిన స్థలం
Vaartha-Sunday Magazine

కణ్వమహర్షి తపస్సు చేసిన స్థలం

దక్షిణ భారతదేశంలో శ్రీ నృసింహ ఆరాధన ఎక్కువ. అందుకే శ్రీ నృసింహ ఆలయాలు దక్షిణాదిన అధికం.

time-read
3 mins  |
September 01, 2024
పుచ్చు వంకాయలు
Vaartha-Sunday Magazine

పుచ్చు వంకాయలు

సింగిల్ పేజీ కథ

time-read
2 mins  |
September 01, 2024
అహం అనర్థదాయకం
Vaartha-Sunday Magazine

అహం అనర్థదాయకం

అహం అనర్థదాయకం

time-read
2 mins  |
September 01, 2024
సాహిత్యం
Vaartha-Sunday Magazine

సాహిత్యం

జగము నేలిన తెలుగు

time-read
2 mins  |
September 01, 2024
నవ్వుల్...రువ్వల్..
Vaartha-Sunday Magazine

నవ్వుల్...రువ్వల్..

నవ్వుల్...రువ్వల్..

time-read
1 min  |
September 01, 2024