ఐటీ ఉద్యోగంలో చేరాక ఎప్పుడెప్పుడు శని, ఆదివారాలు వస్తాయా... ఆ రెండు వారాలు హాయిగా నిదుర పోదామా.. అని అనుకొంటూ వుంటాను. విదేశీ సమయం అంటూ సాయంత్రం కంప్యూటర్ ముందు కూర్చుంటే సూరీడు రావడానికి ముందు కంప్యూటర్ ఆఫ్ చేసి పడుకొనే జీవితమయ్యింది.
శని, ఆదివారాలు నా జీవితానికి కాస్త విశ్రాంతి కలిగిస్తాయి. శనివారం ఐదు గంటలకు కంప్యూటర్ ఆఫ్ చేసి మంచంపై పడుకోవడానికి వెళ్తుంటే "ఏమండీ ఈరోజు అక్కయ్య ఇంటికి వెళ్లాలి. వ్రతం చేస్తోంది" సంతోషంగా అంది.
"అదేమిటే! నాకు దొరికే ఆ రెండు రోజులు హాయిగా పడుకొంటాననీ నీకు తెలుసుగా, శుక్రవారం వ్రతం అంటే పరవాలేదు. ఇప్పుడేమి శనివారం వ్రతం..” అడిగాను.
“నేనూ అదే మాట అడిగాను.నిన్న సాయంత్రం జరిగిన సంఘటన మీ అక్కయ్య మనసును గాయపరిచిందట. మనసులోని భారాన్ని తగ్గించుకోవడానికి ఏరోజు అయితే ఏమంటూ సమాధానమిచ్చింది" అంది.
"ఇంతకూ ఏం జరిగింది?"..
అడిగితే “అదంతా ఫోనులో ఎందుకు? నేరుగా చెబుతాను. నీవు మా తమ్ముడితో కలిసి రా.. అంటూ అక్కయ్య ఫోన్ పెట్టేసింది" “ఈరోజు మధ్యాహ్నం వరకు ద్ర పోలేను. వ్రతం పూర్తి కాగానే భోజనం ముగించుకొని ఇంటికి వచ్చి పడుకోవాలి" అన్నాను నిరుత్సాహంగా.
మా అక్కయ్య సామాన్యంగా వున్నట్లుండి వ్రతం అంటూ చేయదు.
Denne historien er fra May 26, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra May 26, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
సెప్టెంబరు 1 నుండి 7, 2024 వరకు
వారఫలం
లక్ష్మీకటాక్షం కలగాలంటే?
వాస్తువార్త
మాటే మంత్రం
మా నవుడు సంఘజీవి. దైనందిన జీవితంలో నిత్యావసరాలకు, విషయ ప్రసారానికీ ముఖ్యమైన మాధ్యమం మాటే కదా!
కణ్వమహర్షి తపస్సు చేసిన స్థలం
దక్షిణ భారతదేశంలో శ్రీ నృసింహ ఆరాధన ఎక్కువ. అందుకే శ్రీ నృసింహ ఆలయాలు దక్షిణాదిన అధికం.
పుచ్చు వంకాయలు
సింగిల్ పేజీ కథ
అహం అనర్థదాయకం
అహం అనర్థదాయకం
సాహిత్యం
జగము నేలిన తెలుగు
నవ్వుల్...రువ్వల్..
నవ్వుల్...రువ్వల్..