ఇంగ్లీషు: గిడ్డేవిస్ అనువాదం: భూషి కృష్ణదాసు
పూర్వం ఎల్లా అని ఒకమ్మాయి ఉండేది. ఆమె చాలా అందగత్తె.తల్లిదండ్రులతో ఆమె ప్రశాంతంగా కాలం గడుపుతూ వుండేది. ఇలా వుండగా తల్లి జబ్బు చేసి సింధ చనిపోయింది. తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. మారుటి తల్లికి ఇద్దరు కుమార్తెలు వున్నారు. వాళ్లను తీసుకుని మారుటితల్లి కాపురానికి వచ్చింది. మారుటితల్లిలో జాలి, కరుణ లేవు..ఎల్లాను సతాయించి అన్ని పనులు చేయించుకునేది. క్షణం విశ్రాంతి లేకుండా కష్టపడుతున్నా ఎంత మాత్రం విసుగు చెందేది కాదు. ఆ ఊళ్లో అందరూ ఎల్లాను సిండరిల్లా అని పిలిచేవారు.
ఒకరోజు రాజదర్బారు నుండి ఆహ్వానం వచ్చింది... యువరాజుతో బాల్ డ్యాన్సు జరుగుతుందనీ, ఉత్సాహమున్న యువతులు ఎవరైనా వచ్చి పాల్గొనవచ్చని ప్రకటించారు. ఆ ప్రకటన తెలిసి సిండరిల్లా మనసు సంతోషంతో ఉరకలు వేసింది. కానీ అలాంటి అదృష్టం తనకు కలగనందుకు ఆమె మనస్సు చివక్కుమంది.
మారుటితల్లి సిండరితో "యువరాజుతో డ్యాన్సు నీలాంటి వాళ్లకోసం కాదు. నీ అంతస్తు ఏమిటో ఆలోచించావా?" అని హేళన చేసింది.
సిండరిల్లా నిరుత్సాహపడి ముడుచుకుపోయింది. ఇంతలో ఒక విచిత్రం జరిగింది. ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపులోంచి ఒక దేవతాస్త్రీ లాంటి ముసలి అవ్వ ప్రత్యక్షమైంది. ఆమెను చూసి సింకరిల్లా భయపడింది.
Denne historien er fra June 02, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra June 02, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఫోటో ఫీచర్
పశ్చిమ బెంగాల్లోని కాల్నా నగరంలో ఉందీ దేవాలయం.
స్వయంభూ లింగం శ్రీ అగస్తీశ్వరాలయం
మ హా పాశుపత బంధ ఆలయాలు లేదా 'త్రిలింగ క్షేత్రాలలో మొదటిది కొలకలూరులో ఉన్న శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయం
రాజ భోగాల రైలు
భా రతదేశంలోని తొలి విలాసవంతమైన రైలుగా ఖ్యాతినార్జించిన ట్రైన్ ప్యాలెస్ ఆన్ వీల్స్. చక్రాలపై పరుగులు తీసే రాజసౌధంలో ప్రయాణం స్వర్గ సౌఖ్యాలు చవిచూచిన అనుభూతి కలగక మానదు.
గుప్త దానం
ఓ ఊళ్ళో ఒకరున్నారు. ఆయన చాలా మంచివారు. ఎవరికో ఒకరికి ఏదో ఒకటి ఇస్తుండేవారు. ఆయనను అందరూ దాతగా చెప్పుకునేవారు.
వారఫలం
వారఫలం
ఈ వారం కార్ట్యు న్స్
ఈ వారం కార్ట్యు న్స్
దక్షిణ నైరుతి వీధి పోటు అంటే?
నైరుతి వీధి పోట్ల గురించి చెప్పుకునే ముందు నైరుతి భాగం ప్రాముఖ్యత ఏమిటో చెప్పుకోవాలి.
బాలగేయం
ఊగాడు
సూపర్ చిప్స్
సూపర్ చిప్స్
విజయానికి సోపానాలు
విజయానికి సోపానాలు