"భవిష్యత్తులో 10 గ్రాములు బంగారం ధర లక్ష రూపాయలకు చేరుతుంది" అనే భావన నిజం కాబోతున్న వేళ... అసలు ఈ బంగారం, వెండి, విలువైన రాళ్లు (నవరత్నాలు), వజ్రాలు వంటి వాటితో తయారు చేసిన ఆభరణాలకు భారతీయులు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తారో... ఒకసారి చరిత్ర తిరగేస్తే సబబుగా ఉంటుందేమో!
భారతీయ నాగరికతలో ఆభరణాలకు సుమారు 8000 సంవత్సరాల క్రితం నుంచి ప్రాధాన్యత సంతరించుకుంది అని తెలుస్తోంది. భారతీయ సమాజంలో రాజకీయ ఆర్థిక సాంస్కృతిక చిహ్నంగా ఆభరణాలు గతం నుంచి నేటి వరకూ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.మనలో చాలామంది తరచూ 'కోహినూర్ వజ్రం' అని అంటుంటాం. మా అమ్మాయి/అబ్బాయి బంగారం అని తరచూ సంబోధిస్తాం. అంటే ప్రతీ మంచి విషయంలో, విజయంలో ఈ మాటలు వాడుతూ ఉంటాం. ఈ విధంగా మన జీవితంలో మమేకమైన ఈ ఆభరణాల చరిత్ర పరిశీలిద్దాం.హరప్పా మెహంజోదా రోలో జరిగిన ఆర్కియా లజికల్ తవ్వకాలలో లభించిన ఆధారాలను బట్టి ఆనాడే హరప్పా మెహంజోదారోలో ప్రజలు బంగారం, వెండి విలువైన రాళ్లతో తయారు చేసిన వివిధ ఆభరణాలు ధరించినట్లు, వివిధ దేశాలతో ఆభరణాల వ్యాపారం చేసినట్లు తెలుస్తోంది.తదుపరి మౌర్యులు, గుప్తులు, చోళులు, పల్లవులు, చాళుక్యులు, మహమ్మదీ
యులు, మొఘలులు, పోర్చుగీసు, బ్రిటిష్ వారి కాలంలో ఆభరణాలకు ప్రాధాన్యత సంతరించుకోవడంతో పాటు రకరకాల డిజైన్లతో మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయులను ఆకర్షిస్తూ ఆభరణాలు ప్రముఖ పాత్ర పోషించాయి. క్రీ.పూ. 1500నాడే. సింధు ప్రజలు బంగారంతో తయారైన చెవిరింగులు, నెక్లెస్లు, పూసల నెక్లెసులు, మెటల్స్ తో తయారైన ఆభర ణాలు ధరించినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా సింధూ నాగరికత కాలంలో 'పూసల' వర్తకం బాగా జరిగింది. వివిధ రకాల పూసలు తయారు చేయడంలో, రంగులు అద్దటంలో సింధు ప్రజలు ఆరితేరినట్లు కనపడుతుంది. హిందూ మతానికి సంబంధించిన వివిధ గుర్తులు, చిహ్నాలతో పూసలు తయారు చేసుకుని, ధరించేవారు.
Denne historien er fra June 09, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra June 09, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఉసిరి రుచులు
ఈ కాలంలో ఉసిరి వంటకాలకి రెడ్ కార్పెట్ పరిచేస్తాం కదా! ఈసారి కూడా వగరు ఉసిరికి కాస్త తీపి, మరికాస్త ఘాటు, ఇంకాస్త కమ్మదనం కలిపేసి భిన్నమైన వంటకాలు చేసేద్దాం!
ఖాళీ కాలం
ఖాళీ కాలం
మీఠాపాన్ దోస్తానా!!
ఈ వారం కవిత్వం
ఊరగాయ
సింగిల్ పేజీ కథ
'తరిగిన బోధన...పెరిగిన వేదన!
విద్య అనేది ప్రతి ఒక్కరికీ అతి ముఖ్యమైనది.నవసమాజ నిర్మాణానికి విద్య దోహద పడుతుంది
'సంఘీ భావం
సోషల్ మీడియా కట్టడికి ప్రత్యేక చట్టం అవసరం
బేషుగ్గా!
కాదేదీ కవితకనర్హం అని శ్రీ శ్రీ అంటే .. రూపం మారినా కళాత్మకంగానో .. ఆకర్షణీయంగానో ఉంటే.. వాటి ఆదరణకు కొదవే ఉండదని ఆయా కళారూపాల సృష్టికర్తల భావన.
తాజా వార్తలు
ఆడవాళ్లకి నిద్ర తక్కువ
'జాతిరత్నాలు' దర్శకుడితో విశ్వక్ సేన్
జాతిరత్నాలు వంటి హిలేరియస్ ఎంటర్టైనర్తో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందు కున్న అనుదీప్ తన తాజా చిత్రానికి శ్రీకారం చుట్టాడు.
అద్వితీయం.. అపూర్వం
తారాతీరం