ఓ రోజు ఒకడొచ్చాడు.
“సార్, ఓ గురువు దగ్గర శిష్యుడిగా చేరాలనుంది. మీకు తెలిసినవారెవరైనా ఉంటే చెప్పండి" అన్నాడు.
అతని మాటలు వింటుంటే గురువనేవాడు ఎక్కడో సంతలో వస్తువనుకున్నాడనిపించింది. గురువంటే డబ్బులు పెట్టి కొనుగోలు చేసే వస్తువు అనుకున్నట్టున్నాడు.
నేనేదో ఈ విషయంలో అతనికి ఓ ఏజంట్ అన్నట్టుగా భావించాడేమో అనిపించింది. పదే పదే ఓ గురువుంటే చెప్పండి.. అని అంటుంటే. అప్పుడు నేనేం చేశానంటే వెంటనే నేను అతనిని నా ఎదుట కూర్చోబెట్టుకుని కాస్సేపటి వరకు నేను గురువుగా మారాను.
ఇలా నేనొక్కడినే కాదు, మన జీవితంలో ప్రతి ఒక్కరం ఏదో సందర్భంలో గురువవుతుంటాం.ఇందులో మన ప్రమేయం ఉండదు.
ఒక గురువు దగ్గర శిష్యుడిగా చేరడం ఎలా? అనే ప్రశ్నకు స్వామి శివానంద జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చెప్పాను, ఆ మాటలు అతను నమ్ముతాడని.
హిమాలయ పర్వతశ్రేణి కింద ఋషికేశ్వరం ఉంది. అక్కడ స్వామి శివానంద ఉండేవారు. ఆయన ఓ ఆశ్రమం కూడా స్థాపించారు. దాని పేరు శివానందాశ్రమం. ఆయన వద్ద శిష్యరికం కోసం ఎక్కడెక్కడి నుంచో ఎందరెందరో వచ్చారు.
Denne historien er fra July 28, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 28, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు