ప్రపంచంలో అనేక దేశాలను గమనిస్తే వింత విశేషాలు కానవస్తాయి. కొన్ని దేశాలలో పాములు కనపడవు అంటే ఆశ్చర్యం కలగకమానదు. పాముకాటుకు గురై ప్రతి ఏటా లక్షలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. పల్లెలు, పట్నాలు, నగరాలు అనే తేడా లేకుండా పలు ప్రాంతాలలో పాముల సంచారం ఉంటుంది. కానీ కొన్ని దేశాలలో పాములు కనపడవు అంటే వినటానికి ఆశ్చర్యంగా ఉంటుంది. దీని వెనుక చాలా ఆసక్తికర కారణాలున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రపంచంలో పలు ప్రాంతాల్లో ఒక్క పాము అంటే ఒక్క పాము కూడా లేని ప్రదేశాలు ఉన్నాయని ఆ దేశాల పత్రికలలో రాయడం అనేకమంది చదివే ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా వేలాది రకాల పాములున్నాయి. వీటిలో విషపూరితమైనవి కొన్నే ఉన్నాయి. త్రాచుపాము, కింగ్ కోబ్రా, రక్తపింజర వంటి కొన్ని రకాల విషపూరితమైన పాముల కాటుకు గురైతే మనిషి ప్రాణాలు కోల్పోతాడు.
ఆ కొన్నింటివల్లే ప్రతీ ఏటా లక్షలమంది ప్రాణాలు కోల్పోతున్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. కొన్ని దేశాలలో పాములు అధికంగా కనిపిస్తుంటే, మరికొన్ని దేశాల్లో అసలు పాము జాడ కూడా తెలియదు. కొన్ని దేశాలలో మంచుపై నీరు పాము ఆకారంలో మెలికలు తిరిగి ప్రవహిస్తుంది. మరి కొన్నిచోట్ల నీటిలో కలసిన ఇసుక మెలికలు తిరిగి ప్రవహిస్తూ పాము ఆకారంలో కనిపిస్తుంది. మరి కొన్ని దేశాలలో మంచు కరెంటు స్తంభాలకు చట్టుకున్న పాములా భ్రమ కలిగిస్తుంది. వీటిని సాండ్ స్నేక్, స్నో స్నేక్ అని పిలుచుకుంటారు.అయితే ఇవి నిజంగా పాములు కాదు.బ్రెజిల్లో ప్రపంచంలో మరెక్కడా లేనన్ని పాములు ఉన్నాయి.నివేదికల ప్రకారం బ్రెజిల్లో 400 కంటే ఎక్కువ జాతులు పాములు కనిపిస్తాయి. బ్రెజిల్లో అత్యంత విషపూరితమైన పాములు ఉన్నాయి. బ్రెజిలియన్ అనకొండ పేరుగల అతిపెద్ద పాము కూడా ఇక్కడ కనిపిస్తుంది. అసలు పాములే లేని దేశాలు ఉన్నాయంటే నిజంగా శ కలుగుతుంది. కొన్నిదేశాలలో పాములు కనపడని కారణంగా వాటిని పెంచుకోవాలని ఆసక్తి కనబరచే ప్రజలు ఉన్నారు.అటువంటప్పుడు అక్కడి అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. పాములు లేని దేశాలు, కనపడని దేశాల వివరాల్లోకి వెళితే అనేక ఆసక్తికరమైన అంశాలు మనం తెలుసుకోవచ్చు.
ప్రపంచంలో పాములు కనపడని దేశాలు
Denne historien er fra September 01, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra September 01, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఉసిరి రుచులు
ఈ కాలంలో ఉసిరి వంటకాలకి రెడ్ కార్పెట్ పరిచేస్తాం కదా! ఈసారి కూడా వగరు ఉసిరికి కాస్త తీపి, మరికాస్త ఘాటు, ఇంకాస్త కమ్మదనం కలిపేసి భిన్నమైన వంటకాలు చేసేద్దాం!
ఖాళీ కాలం
ఖాళీ కాలం
మీఠాపాన్ దోస్తానా!!
ఈ వారం కవిత్వం
ఊరగాయ
సింగిల్ పేజీ కథ
'తరిగిన బోధన...పెరిగిన వేదన!
విద్య అనేది ప్రతి ఒక్కరికీ అతి ముఖ్యమైనది.నవసమాజ నిర్మాణానికి విద్య దోహద పడుతుంది
'సంఘీ భావం
సోషల్ మీడియా కట్టడికి ప్రత్యేక చట్టం అవసరం
బేషుగ్గా!
కాదేదీ కవితకనర్హం అని శ్రీ శ్రీ అంటే .. రూపం మారినా కళాత్మకంగానో .. ఆకర్షణీయంగానో ఉంటే.. వాటి ఆదరణకు కొదవే ఉండదని ఆయా కళారూపాల సృష్టికర్తల భావన.
తాజా వార్తలు
ఆడవాళ్లకి నిద్ర తక్కువ
'జాతిరత్నాలు' దర్శకుడితో విశ్వక్ సేన్
జాతిరత్నాలు వంటి హిలేరియస్ ఎంటర్టైనర్తో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందు కున్న అనుదీప్ తన తాజా చిత్రానికి శ్రీకారం చుట్టాడు.
అద్వితీయం.. అపూర్వం
తారాతీరం