హైడ్రా.. ఇప్పుడు దీనిచుట్టే చర్చ అంతా..! హైడ్రా ఏర్పాటైన కొద్ది రోజు ల్లోనే దూకుడుగా ముందుకెళ్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ కట్టడాలను బుల్డోజ్ చేసేపనిలో పడింది. పాత, కొత్త అనే తేడా లేకుండా ..కబ్జా అని తేలితే చాలు సీన్లోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది. అయితే అసలు హైడ్రా ఏంటీ .. దాని విధివిధానాలు ఏంటో చూద్దాం.
అసలు హైడ్రా అంటే ..
రంగనాథ్ హైడ్రా అంటే హైదరాబాద్ 'డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్' ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలోచనలో నుంచి 2024 జూన్లో ఏర్పాటైంది. హైదరాబాద్ నగర పరిసరాల్లోని చెరువులు కబ్జాకు గురికాకూడదనే ప్రధాన లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. చెరువుల పరిరక్షణ అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వరకు విస్తరించి ఉంటుంది.
చైర్మన్ గా ముఖ్యమంత్రి.. కమిషనర్ గా రంగనాథ్
హైడ్రాకు చైర్మన్ గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. అంతేకాకుండా ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మంత్రులు ఇద్దరు ఇందులో సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డిజిపి, ప్రిన్సిపల్ సెక్రటరీ, జిహెచ్ఎంసి మేయర్కి కూడా ఇందులో చోటు కల్పించారు.దీనికి హైడ్రాకు సీనియర్ ఐపిఎస్ అధికారి ఏవీ రంగనాథ్ కమిషనర్గా నియమించారు. కెసిఆర్ ప్రభుత్వ హయాంలో జిహెచ్ఎంసిలో ఏర్పాటు చేసిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డిఆర్ఎఫ్) విస్తృత పరిచి, ప్రత్యేక అధికారాలు కల్పించి హైడ్రాను ఏర్పాటు చేశారు. దీనికి అదనంగా సిబ్బందిని కేటాయించి ఈటీమ్ను 800 నుంచి 2,200 మందికి పెంచారు. ఈటీంను కమిషనర్ రంగనాథ్ తోపాటు రాష్ట్ర ప్రభుత్వ 3 మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (ఎంఏయుడి) ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యవేక్షిస్తారు. అలాగే హైదరాబాద్ను మూడు జోన్లుగా విభజించి హైడ్రాకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాట చేసిన ఒక్కోజోన్కు ఏసిసి స్థాయి అధికారి పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
హైడ్రా ఏం చేస్తుంది...
Denne historien er fra September 29, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra September 29, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు