మానవ మనుగడకు అవసరమైన ఆహారం తినకుండా కొన్ని రోజులు బతకొచ్చు, అలాగే నీటిని తాగకుండా కూడా కొన్ని గంటలు గాలే అత్యంత ప్రధానం. దీనిని వినియోగించడంలో ఏ మాత్రం విరామం ఉండదు. విరామం వచ్చింది అంటే మన ఉనికి లేనట్లే..నిరంతరం ప్రాణవాయువును ఊపిరిగా తీసుకోవాలి, ఊపిరి తీసుకోకుండా ఒక్క ఘడియ కూడా ఉండలేం. మనిషి బ్రతకాలి అంటే ప్రాణ వాయువు (ఆక్సిజన్) కావాలి అనుక్షణం ఈ ప్రాణ వాయువు మన శరీరంలోని అణువణువుకూ అందాలి. మన ఒంట్లో ప్రతి కణానికీ ఆక్సిజన్ అత్యవసరం. ఇది ఏమాత్రం కొరవడిన కణాలన్నీ పని చేయడం మానేస్తాయి. ఇంతటి కీలకమైన ఆక్సిజన్ మనం శ్వాస ద్వారా పీల్చుకునే గాలి నుంచే లభిస్తుంది. ఇది ముందుగా ఊపిరితిత్తుల్లోకి.. అక్కడ్నుంచి రక్తంలోకి చేరుకొని.. హిమోగ్లోబిన్ తో జతకట్టి అన్నికణాలకు కొత్త ఊపిరిని పోస్తుంది. అప్పుడే మనం జీవించి ఉండగలుగుతాం.ఇటువంటి ప్రాణవాయువు నేడు కాలుష్య కారకాలతో నిండిపోయి విషతుల్యమై ఊపిరి తీసుకోవడమే ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమించింది.
Denne historien er fra November 24, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra November 24, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఉసిరి రుచులు
ఈ కాలంలో ఉసిరి వంటకాలకి రెడ్ కార్పెట్ పరిచేస్తాం కదా! ఈసారి కూడా వగరు ఉసిరికి కాస్త తీపి, మరికాస్త ఘాటు, ఇంకాస్త కమ్మదనం కలిపేసి భిన్నమైన వంటకాలు చేసేద్దాం!
ఖాళీ కాలం
ఖాళీ కాలం
మీఠాపాన్ దోస్తానా!!
ఈ వారం కవిత్వం
ఊరగాయ
సింగిల్ పేజీ కథ
'తరిగిన బోధన...పెరిగిన వేదన!
విద్య అనేది ప్రతి ఒక్కరికీ అతి ముఖ్యమైనది.నవసమాజ నిర్మాణానికి విద్య దోహద పడుతుంది
'సంఘీ భావం
సోషల్ మీడియా కట్టడికి ప్రత్యేక చట్టం అవసరం
బేషుగ్గా!
కాదేదీ కవితకనర్హం అని శ్రీ శ్రీ అంటే .. రూపం మారినా కళాత్మకంగానో .. ఆకర్షణీయంగానో ఉంటే.. వాటి ఆదరణకు కొదవే ఉండదని ఆయా కళారూపాల సృష్టికర్తల భావన.
తాజా వార్తలు
ఆడవాళ్లకి నిద్ర తక్కువ
'జాతిరత్నాలు' దర్శకుడితో విశ్వక్ సేన్
జాతిరత్నాలు వంటి హిలేరియస్ ఎంటర్టైనర్తో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందు కున్న అనుదీప్ తన తాజా చిత్రానికి శ్రీకారం చుట్టాడు.
అద్వితీయం.. అపూర్వం
తారాతీరం