మేషం
నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కార్యజయం కలుగుతుంది. స్నేహాలు, పరిచయాల ద్వారా ప్రయోజనకరమైన టువంటి అంశాల గురించి మరింతగా తెలుసుకుంటారు. హనుమాన్ వత్తులు, అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన చేయండి. ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృషభం
కొన్ని కార్యక్రమాల నిమిత్తం చేస్తున్న ప్రయత్నాల్లో స్వయంకృతాపరాధాలు చోటు చేసుకుంటాయి. కార్యాలయంలో మారుతున్న వాతావరణం మీకు ప్రతికూలంగా అనిపిస్తుంది.ఉద్యోగం మారాలన్న ఆలోచనలు వస్తాయి. శక్తికి మించిన బరువు బాధ్యతలు మీ మీద వేసుకుంటారు. మన బాధ్యతలు మనం సరిగ్గా నిర్వహించడం లేదని విమర్శించేవారు ఎక్కువవుతారు.
మిథునం
కొంతమందితో ప్రయోజనాలను ఆశించి వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అష్టమూలికా తైలం, లక్ష్మీతామర వత్తులతో నిత్య దీపారాధన చేయడం మంచిది. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్నేహితులు, బంధువులతో కలిసి శుభ కార్య వ్యవహారాల్లో పాల్గొంటారు.
కర్కాటక
శుభ కార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. సహోదర, సహోదరిలతో మాట తూలకుండా జాగ్రత్త వహిస్తారు.కోర్టు వ్యవహారాలు, తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి.మెడలో శ్రీ మేధా దక్షిణామూర్తి డాలరు ధరించండి. మోసం చేస్తున్నవారికి సదుపాయాలు అమర్చాలన్న విధంగా వస్తున్న తీర్పు మీకు ఏమాత్రం నచ్చదు, అలాగని వాస్తవాలను నిరూపించలేరు.
Denne historien er fra December 01, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra December 01, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ న్స్'
ఈ వారం కా'ర్ట్యూ న్స్'
డిసెంబరు 1 నుండి 7, 2024 వరకు
వారఫలం
నవ్వుల్...రువ్వుల్....
నవ్వుల్...రువ్వుల్....
మట్టే ఔషధం
దేవేంద్ర సభలో ఆ రోజున మహావిష్ణువు, దేవగురువు బృహస్పతి వున్నారు. స్వామివారు అసురులను వధించి మమ్మల్ని అమరావతిని పాలించేలా అనుగ్రహించారు.
వివేకంతో ఆలోచించాలి
అది వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యం చేస్తున్న కాలం. ఆ కాలంలో బోధిసత్త్వుడు సింహంలా జన్మించాడు. అడవిలో నివసించేవాడు.
జ్ఞానోదయం
అదొక డాబా ఇల్లు. ఆ ఇంట్లో ఓ పెద్దమనిషి ఉన్నారు. ఆయనకో ఖరీదైన, విలాసవంతమైన కారు ఉండేది. ఆయన విదేశీయుడు.
వివేకానంద కవితా వైభవం
1900 సెప్టెంబరు 22న బ్రిట్టనీలోని పెర్రోస్ గైరీ నుంచి సిస్టర్ నివేదితకు పంపిన 'ఏ బెనిడిక్షన్' కవితకు స్వేచ్ఛానువాదం.
ఇల్లు పునర్నిర్మించినప్పుడు..
వాస్తువార్త
సమయస్పూర్తి
అక్టర్ చక్రవర్తి మంచి ప్రజాదరణ కలిగిన 'చక్రవర్తుల్లో ఒకరు.