సహజమైన అందం, పరిణతి చెందిన నటనతో టాలీవుడ్లో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ నివేదా థామస్. బాల్యం నుంచే నటనలో రాణిస్తూ అనేక విజయ వంతమైన పాత్రలతో జాతీయ స్థాయి గుర్తింపు సాధించుకున్నారు.కేరళలో పుట్టి, తమిళనాడులో పెరిగి ప్రస్తుతం హీరోయిన్గా పలు భాషలో బిజీగా ఉన్నారు. టాలీవుడ్లో ఐదేళ్ల క్రితం ఎంట్రీ ఇచ్చి 'జెంటిల్‌మేన్’ నుంచి ఇటీవల ‘వకీల్ సాబ్' వరకు సక్సెస్ ఫుల్ చిత్రాలద్వారా అగ్రతారగా ఎది గారు. సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం కథకళి డ్యాన్సర్‌గా తెరంగేట్రం చేసిన ఈ కేరళ కుట్టి, ఆ తర్వాత మోడలింగ్‌లో రాణించారు. నటిగా ఎదగాలన్న కాంక్ష బలంగా ఉండ టంతో ఇంజనీరింగ్ చదువు తూనే సినీ రంగంలో నిరంతరం కృషి చేస్తూ మంచి నటిగా పేరు సంపా దించారు. ఏ పని చేసినా ముందూ వెనుక ఆలోచించి శక్తి వంచన లేకుండా ప్రయత్నించాలని బలంగా నమ్మే నివేదా ప్రతి విషయంపై సూటిగా తన అభి ప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు.ఏ రంగంలోనైనా లక్ష్యాలను చేరా లంటే ఫ్యాషన్‌గా పని చేయాలని చెబుతున్న నివేదా థామస్ ఇంటర్వ్యూ విశేషాలు...
బిజినెస్ కుటుంబం నుంచి సినిమా రంగానికి ఎలా వచ్చారు?
మా నాన్న బిజినెస్మెన్. ఇంట్లో అమ్మ, తమ్ముడు ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి డ్యాన్సింగ్, మోడలింగ్ మీద ఆసక్తి చూపటంతో వాళ్లు చాలా ప్రోత్సహించారు. కానీ ఎక్కడా స్టడీస్‌ని నిర్లక్ష్యం చేయకుండా చూసారు. అందుకే అటు చదువు కొనసాగిస్తునే షూటింగ్స్‌కీ వెళ్లేదాన్ని. నటి కావాలన్న బలమైన కోరిక వల్లే ఇక్కడి దాకా వచ్చాను.
Denne historien er fra May 2022-utgaven av Grihshobha - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra May 2022-utgaven av Grihshobha - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్‌ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్‌గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.