కుటుంబంలో నలుగురి మధ్య ఉంటూనే మీ కోసం సమయం కేటాయించుకోవటం జీవితానికి చాలా అవసరం.
ఉ ద్యోగం చేసే మహిళలు ఉదయం నుంచి రాత్రి వరకు బిజీ రొటీన్ మునిగిపోతారు. నిద్ర లేచిన వెంటనే కుటుంబానికి టిఫిన్ తయారీ, ఆ తర్వాత భోజంతటికి అవసరమైన ఏర్పాట్లు అన్నీ చేయాల్సి వస్తుంది. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక కుటుంబంలో అమ్మానాన్నలు లేదా అత్తా మామలకు సమయం కేటాయించటం, పిల్లలతో కాసేపు దగ్గరగా గడపటం వంటివి వరుసగా ఉంటాయి.
ముందు నుంచే రోజుకి ఉన్న 24 గంటల్లో వర్కింగ్ ఉమెన్స్ స్వయం కోసం కొన్ని నిమిషాలు తీసుకోలేకపోతుంటే, కోవిడ్ తర్వాత వారి సమస్యలు మరింత పెరిగాయి. ఇప్పుడు కెరీర్లో ఎదగాలనే కాంక్ష ఉన్న మహిళలు వృత్తితోపాటు కుటుంబీకుల బాధ్యతల, సంరక్షణ, హైజీన్ వంటివి కూడా చూసుకోవాల్సి వస్తోంది.
ఉద్యోగం చేస్తూ తన కోసం కేటాయించ గలిగిన మహిళలు నేను ఊపిరాడనంతగా బిజీ అయిపోతున్నారు. ఈ రొటీన్ కుటుంబం కోసం అవసరమే కానీ వారికి మాత్రం భవిష్యత్తులో అనేక సమస్యలు తెచ్చి పెడుతుంది.
ఒక మహిళ కుటుంబానికి పునాది. కనుక ఆధారం మీదనే అతి భారం మోపితే ఇంటి పరిస్థితి ఏమైపోతుంది. ఆలోచించండి. అందుకే ఉద్యోగం చేస్తున్న లేదా ఇంట్లో ఉంటున్న మహిళలకు ఇప్పుడు తన మీద దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం పెరుగుతోంది. శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండాలంటే డాక్టర్లు కూడా ఇప్పుడు సెల్ఫ్ కేరింగ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
హెల్దీ ఫుడ్ చాలా ముఖ్యం
సాధారణంగా కుటుంబంలో వృద్ధులు, పిల్లల కోసం హెల్దీ ఫుడ్ చేయాలి అనుకుంటారు. కానీ తమ విషయానికొస్తే మహిళలు సరైన హెల్దీ ఫుడ్ తీసుకోవటంలో అజాగ్రత్త వహిస్తుంటారు.
Denne historien er fra June 2022-utgaven av Grihshobha - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra June 2022-utgaven av Grihshobha - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్
ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు
కొత్త కథతో నాగార్జున
కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.
ఇండియన్ మెగాస్టార్
' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
'బేబీ జాన్' లో యాక్షన్ రోల్‌తో పునరాగమనం చేయబోతున్నాడు.
డ్యాన్సింగ్ క్వీన్
తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.
నేషనల్ క్రష్
పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్‌గా, టోన్గా మార్చుకుంది.
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.