హ్యాండ్ వాష్ ఎందుకు వాడాలి?
Grihshobha - Telugu|July 2022
రెగ్యులర్గా చేతుల్ని శుభ్రపరచుకుంటే ఎన్ని లాభాలు, ఎన్ని రోగాల విముక్తి కలుగుతుందో తప్పక తెలుసుకోండి...
సోనియా రాణా
హ్యాండ్ వాష్ ఎందుకు వాడాలి?

రెగ్యులర్గా చేతుల్ని శుభ్రపరచుకుంటే ఎన్ని లాభాలు, ఎన్ని రోగాల విముక్తి కలుగుతుందో తప్పక తెలుసుకోండి...

ప్ర పంచాన్ని కరోనా కమ్మేసినప్పటి నుంచి అందరూ చేతుల శుభ్రతపై దృష్టి పెంచారు. కానీ విషయం కేవలం కోవిడ్ సంబంధితం కాదు. ఇంట్లో పెద్దలు నిరంతరం పిల్లల్ని భోజనానికి ముందు చేతులు కడుక్కోవాలంటూ మందలిస్తుంటారు. బయటికి వెళ్లటం, తిరిగి ఇంటికి రావటం, ఏదైనా సామాన్లు ముట్టుకోవటం, వాష్ రూమ్ వాడటం వంటి సందర్భాల్లో చేతుల్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.ఎందుకంటే భోజనానికి ముందు చేతులు కడకగపోతే క్రిములు శరీరంలో ప్రవే శిస్తాయి. వీటిలో మనకు ఫుడ్ పాయిజ నింగ్తో పాటు పలు రోగాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇన్ఫెక్షన్ల ప్రమాదం

హ్యాండ్ వాషింగ్ విషయంలో కోవిడ్ తదితర వైరస్లను నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ముప్పు వాటిల్ల వచ్చు. ఈ చిన్న అలవాటుని అశ్రద్ధ చేసే అనేక సూక్ష్మ క్రిమి సం బంధ వ్యాధులు అంటుకోగలవు. డయేరియా, గ్యాస్ట్రో ఎంట రైటిస్, విరేచనాలు, కలరా, టైఫాయిడ్, హెపటైటిస్, జాండిస్, హెచ్వన్, ఎన్వన్, జలుబు వంటివి అపరిశుభ్రత వల్లే వ్యాపిస్తుంటాయి.

Denne historien er fra July 2022-utgaven av Grihshobha - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra July 2022-utgaven av Grihshobha - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA GRIHSHOBHA - TELUGUSe alt
ప్రతి రోజూ వ్యాయామం
Grihshobha - Telugu

ప్రతి రోజూ వ్యాయామం

‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.

time-read
1 min  |
November 2024
మైనపు విగ్రహం
Grihshobha - Telugu

మైనపు విగ్రహం

ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.

time-read
1 min  |
November 2024
దక్షిణాదికి మకాం
Grihshobha - Telugu

దక్షిణాదికి మకాం

పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

time-read
1 min  |
November 2024
నయా లుక్
Grihshobha - Telugu

నయా లుక్

వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.

time-read
1 min  |
November 2024
భారీ బడ్జెట్
Grihshobha - Telugu

భారీ బడ్జెట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.

time-read
1 min  |
November 2024
చిత్రశోభా
Grihshobha - Telugu

చిత్రశోభా

50 సెకన్లు - 5 కోట్లు

time-read
1 min  |
November 2024
201 బాలీవుడ్లో
Grihshobha - Telugu

201 బాలీవుడ్లో

ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం

time-read
1 min  |
November 2024
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
Grihshobha - Telugu

యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్

'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.

time-read
2 mins  |
November 2024
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
Grihshobha - Telugu

ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర

ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.

time-read
4 mins  |
November 2024
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
Grihshobha - Telugu

టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...

దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.

time-read
2 mins  |
November 2024