కోడలు గృహిణిగా, అత్తయ్య ఉద్యోగినిగా పని చేస్తున్నప్పుడు అనుబంధాల అందాన్ని ఇలా కాపాడుకోండి...
కుంకుం భట్నాగర్ వయస్సు 55 సంవత్సరాలు.కానీ ఆమె వయసు 45 మించి అనిపించదు. ఆమె ప్రభుత్వ ఉద్యోగి. స్టయిలిష్ దుస్తులు ధరిస్తుంది.
దాదాపు 25 సంవత్సరాల క్రితం తన భర్త చెప్పడంతో ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలి పోస్టు కోసం దరఖాస్తు చేసుకుంది. గ్రాడ్యుయేషన్ చేసింది. కంప్యూటర్ కోర్సు కూడా పూర్తి చేసింది.
ఈ కారణంగా ఆమెకు తొందరగానే ఉద్యోగం లభించింది.ఆ సమయంలో ఆమె కొడుకు చిన్నవాడు.కానీ అత్తగారు, భర్త సహకారంతో అంతా సాఫీగా కొనసాగింది. కాలక్రమేణా ఆమెకు ప్రమోషన్ కూడా వచ్చింది.
ఈ రోజు కుంకుం ఒక అత్తయ్య. ఆమె కోడలు ప్రియాంశీ చదువుకున్న అమ్మాయి. అర్థం చేసుకునే మనిషి, కుంకుం కూడా ఇలాంటి కోడలే కావాలని కోరుకుంది. ఆమె కావాలనే ఉద్యోగం చేసే అమ్మాయిని కాకుండా, గృహిణిగా ఉండే అమ్మాయిని తన కోడలిగా చేసుకుంది.ఎందుకంటే అత్తా కోడళ్లు ఇద్దరు ఆఫీసులకు వెళ్లిపోతే ఇల్లు ఎవరు చూస్తారన్నది ఆమె భయం.
ప్రియాంశీ చాలా కలుపుగోలు మనిషి మంచి కోడలుగా నిరూపించుకుంది. ఇంటి పనులు ఆమె చక్కగా నిర్వహించేది. కానీ ప్రియాంశీ మనసులో ఎక్కడో ఒక విషయం ుచ్చుకున్నట్లు అనిపించేది. ఆమె అత్తగారు ప్రతిరోజు చక్కగా ముస్తాబై ఆఫీసుకి వెళ్లిపోతుంది. తను మాత్రం ఇంట్లో నాలుగు గోడల మధ్య ఖైదీ అయిపోతుంది.
ఉద్యోగం చేయాలన్న కోరిక ఆమెను నిరంతరం ఘర్షణకు గురి చేసేది. ఇటువంటి పరిస్థితిలో ఈ విషయాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
డబ్బుల పంపకం
అత్త సంపాదిస్తూ డబ్బును తన ఇష్టానుసారం ఖర్చు పెడుతూ ఉంటే, కోడలికి ఈ విషయం తప్పకుండా గుచ్చుకున్నట్లుగా ఉంటుంది. కోడలికి డబ్బుల కోసం తన భర్త ముందు చాపడం బాధగా అనిపిస్తుంది. ఇది ఆమెకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు ఆమె మనసులో అత్తతో పోటీ పడాలన్న భావన మొదలవుతుంది.
Denne historien er fra September 2022-utgaven av Grihshobha - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra September 2022-utgaven av Grihshobha - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్‌లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్‌లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్‌లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు