ఇంటి మూలమూలల్లో వెలుగు నింపడానికి పదండి, ఈ దీపావళికి సృజనాత్మకంగా ఏదైనా చేద్దాం...
ఇంట్లో లైటింగ్‌తో డిఫరెంట్ లుక్ తీసుకు రావడంతో పాటు, ఇంట్లోని ప్రతి మూల వెలుగుతో నిండి పోయేలా ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల లైటింగ్ వస్తువులు లభిస్తున్నాయి.వాటితో మీరు మీ సృజనాత్మతను ఉపయోగించి ఇంటిని కాంతితో నింపేయవచ్చు. ఈ రోజుల్లో ఎల్ఎస్ఈడీ లైట్ల ట్రెండ్ నడుస్తూ ఉంది. అలాగే ట్రెడిషనల్ లైట్లు కూడా ఫ్యాషన్‌లో ఉన్నాయి. వీటి కారణంగా లైటింగ్‌లో ఇండో - వెస్టర్న్ టచ్ కనిపిస్తుంది. మార్కెట్లో మీరు దీపాలను కూడా కొత్త శైలిలో చూడవచ్చు. కాండిల్స్లో ఎన్నో వెరైటీలు లభిస్తూ ఉన్నాయి. వాటితో మీరు మీ ఇంటి ప్రతి మూలను కొత్త స్టయిల్లో డెకరేట్ చేయవచ్చు.
ఇంట్లో అమర్చే దీపాలు, కాండిల్స్, ఎలక్ట్రిక్ లైట్లు క్లాస్ ఉండాలి. అంతేకానీ భారీ షేడ్స్వ ఉండకూడదు. వాటి కాంతి మన కళ్లకు గుచ్చుకోకుండా ఉండాలి. ఇలా కళ్లకు గుచ్చుకో కుండా ఉండే, ఇంటిని మెరిపించే లైటింగ్ ఎంతో బాగుంటుంది. ఇంట్లో ఏ మూలనైనా మెరిపించ డానికి ట్రాక్ట్, స్టయిలిష్ లుక్ కోసం అయితే ఫెయిరీ లైట్లు ఎంచుకోవచ్చు.
స్పెషల్ లుక్ కోసం ఎస్ఈడీ లైట్స్
ఎస్ఈడీలో రెండు రంగుల కాంబినేషన్ చూడవచ్చు. మీ డ్రాయింగ్ రూమ్ గోడల రంగుతో మ్యాచ్ లేదా కాంట్రాస్ట్ అనుసరించి మీరు ఈ కలర్ కాంబినేషన్‌ని ఎంచుకోవచ్చు. దీపావళికి గ్రీన్, ఎల్లో కలర్ బాగుంటుంది. లేదా రెడ్, ఆరేంజ్. ఇవి లేకుండా లైటింగ్ ఏర్పాటు చేస్తే నార్మల్ అనిపిస్తుంది. కానీ లైట్లు వెలిగినప్పుడు అవి ఒక వింతైన గ్రీన్, ఎల్లో లైట్ మీ గదికి వెలుతురును అందిస్తాయి. మీ లివింగ్ రూమ్‌లో 3-4 అడుగుల పొడ వైన మ్యూజికల్ లైట్ ట్రీను పెట్టండి. ఎల్ఈడీ చిన్న బల్బ్ ను ఇందులో పెడతారు. సాధారణంగా వీటిని ఆర్టిఫిషియల్ ఫ్లవర్, లీవ్‌తో అలంకరిస్తారు.
Denne historien er fra October 2022-utgaven av Grihshobha - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra October 2022-utgaven av Grihshobha - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్‌లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్‌లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్‌లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు